సూటు: కూర్పుల మధ్య తేడాలు

చిత్రమాలిక
పంక్తి 6:
 
సూట్లు తరచుగా కాలర్ కలిగిన [[షర్టు]]లు, [[నెక్ టై]] లతో ధరిస్తారు. రెండు భాగాల సూట్ లో కేవలం జాకెట్ మరియు ట్రౌజర్సు, అదే మూడు భాగాల సూట్ లో అయితే [[వెయిస్ట్ కోట్]], ఒక్కో మారు [[ఫ్ల్యాట్ క్యాప్]] కూడా చేరతాయి.
==చరిత్ర==
ప్రస్తుతము వాడే సూట్లు 19వ శతాబ్దపు ప్రారంభంలో కనుగొనబడ్డాఅయి. అప్పటి వరకు ఉన్న భారీ ఎంబ్రాయిడరీలు మరియు ఖరీదైన నగలు గల సూట్ ల నుండి సరళంగా ఉండే బ్రిటీషు రీజెంసీ కాలపు శైలికి రూపొంది విక్టోరియన్ కాలము నాటికి పూర్తి జనాదరణ పొందినాయి. సౌకర్యం కోసం వదులును పెంచటం 19 వ శతాబ్దపు ద్వితీయార్థంలో జరిగినది.
==సూట్లు ధరించిన భారతీయులు==
<gallery>
Line 11 ⟶ 13:
File:Dr.B.R.Ambedkar.jpg|ఎల్లప్పుడూ సూటులోనే కనబడే [[అంబేద్కర్]]
</gallery>
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సూటు" నుండి వెలికితీశారు