విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

చి శైలికి అనుగుణం మరియు వాక్యం మెరుగు
పంక్తి 14:
== తెలుగులో విజ్ఞాన సర్వస్వం ==
 
* తెలుగులో విజ్ఞాన సర్వస్వం కొరకు జరిగిన ప్రయత్నాలలో [[కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు]] గారు నాయకత్వంలో [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], [[రాయప్రోలు సుబ్బారావు]], మరియు[[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] ల సహాయంతో చేసిన ప్రయత్నం గుర్తింపు పొందింది. [[ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం]] <ref>[http://www.new.dli.ernet.in/ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నకలు గల భారతీయ డిజిటల్ గ్రంథాలయం ] </ref>అనే పేరుతో కొన్ని సంపుటాలు విడుదలైనాయి.
[[దస్త్రం:AndhraVignanaSarvaswam2KVLaxmanaRao.PNG|right|thumb| ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం]]
* [[మామిడిపూడి వెంకటరంగయ్య]] గారి సంపాదకత్వంలో [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము]] పేరుతో ఏడు సంపుటాలు 1958-1969 మధ్య కాలంలో ప్రచురించారు.
"https://te.wikipedia.org/wiki/విజ్ఞాన_సర్వస్వం" నుండి వెలికితీశారు