కళ్ళం అంజిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

Reverted 1 edit by 220.227.242.242 (talk). (TW)
పంక్తి 2:
'''కల్లం అంజిరెడ్డి''' [[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] వ్యవస్థాపకుడు.జన్మస్థలం గుంటూరు జిల్లా [[తాడేపల్లి]] . ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100మంది సంపన్నుల జాబితాలో 64 వ స్థానం పొందిన వ్యక్తి. ఆయన [[పూణె]] లోని [[నేషనల్ కెమికల్ ల్యాబొరెటరీ]] నుండి పి. హెచ్. డి పట్టా పొందాడు. ఆయన 1984 లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించిన [[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] అంచెలంచెలుగా భారత దేశంలోనె రెండవ పెద్ద ఫార్మా కంపనీగా ఎదిగింది.ఇద్దరు పిల్లలు సతీష్,అనూరాధ.
==మూలాలు==
http://eenadu.net/Homeinner.aspx?item=break81
*http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=365158&categoryid=7&subcatid=35&Subcatid=45&categoryid=7
 
[[వర్గం:పారిశ్రామికవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/కళ్ళం_అంజిరెడ్డి" నుండి వెలికితీశారు