సూటు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
===ఫ్యాబ్రిక్ (తయారీకి ఉపయోగించే వస్త్రం)===
ఈ క్రింది వస్త్రాలు సూట్ ల తయారీలో ఉపయోగిస్తారు.
* ఉన్ని
* పట్టు
* లినెన్
===వెంట్===
కోటు క్రింది భాగంలో కత్తిరించినట్టు ఉన్న భాగం. ఇవి మూడు రకాలు.
* వెంట్ లెస్: అసలు వెంట్ ఉండదు ([[ఇటలీ]] శైలి)
* సింగిల్-వెంటెడ్ స్టైల్: వెనుక వైపు ఒకే ఒక వెంటు ఉంటుంది
* డబుల్ వెంటెడ్ స్టైల్: నడుముకిరువైపులా రెండు వెంట్లు ([[బ్రిటీషు]] శైలి)
డిన్నర్ జాకెట్ కి యే శైలిలోనూ వెంట్ లు ఉండవు
 
===[[కోటు]]===
{{Main|కోటు}}
"https://te.wikipedia.org/wiki/సూటు" నుండి వెలికితీశారు