సూటు: కూర్పుల మధ్య తేడాలు

→‎బ్రీచెస్: నికర్ బాకర్స్ గా సవరణ
పంక్తి 35:
{{Main|వెయిస్ట్ కోట్}}
[[File:Phalke.jpg|thumb|175px|right|వెయిస్ట్ కోట్ ధరించిన నిర్మాత-దర్శకుడు-రచయిత, భారతీయ సినిమా పితామహుడు [[దాదా సాహెబ్ ఫాల్కే]]]]
వెయిస్ట్ కోట్ అనునది [[సూట్]] లోని ఒక భాగము. ఇది [[చొక్కా]] పైన, మరియు [[కోటు]] లోపల వేసుకొనే ఒక చేతులు లేని (స్లీవ్ లెస్) కోటు. దీని ముందు భాగం బయటికి కనబడుతుంది కాబట్టి ఒక వస్త్రంతోను వెనుక భాగం కనబడదు కాబట్టి దానిని ఇంకొక వస్త్రంతోను కుడతారు. దీనికి కాలరు గానీ, ల్యాపెల్ గానీ ఉండవు. ఇది ఎప్పటికీ సింగిల్ బ్రెస్ట్ యే (డబుల్ బ్రెస్ట్ ఉండదు).
 
===[[షర్టు]]===
"https://te.wikipedia.org/wiki/సూటు" నుండి వెలికితీశారు