సిరా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 57 interwiki links, now provided by Wikidata on d:q127418 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
Ink is a complex medium consisting of comprising solvents, pigments, dyes, resins, lubricants, solubilizers, [[surfactant]]s, particulate matter, fluorescers, and other materials. The components of inks serve many purposes; the ink’s carrier, colorants, and other additives are used to control flow, thickness, and appearance of the ink when [[dry]].
 
==ఇండియన్ ఇంక్==
ఇండియన్ ఇంక్ అనేది అనేక రకాల శిరాల్లో ఒకటి. ఇండియన్ ఇంక్‌గా పేరొందిన ఈ శిరా బొమ్మలు గీయటానికి, ముఖ్యంగా కార్టూన్లు గీయటానికి వాడతారు.
 
ఇండియన్ ఇంక్ గా పేరొందిన ఈ శిరా చైనాలో తయారయినప్పటికీ, యూరోపుకు ఇండీస్ నుండి ఎగుమతి కావటం వల్ల ఈ శిరాకు ఇండియన్ ఇంక్ అన్న పేరొచ్చింది.ఘన పధార్ధంగా దీనిని చైనీస్ ఇంక్ గానే పిలుస్తారు. ఇండియాకు ఇండియన్ ఇంక్ కు సంబంధం లేదు.
"https://te.wikipedia.org/wiki/సిరా" నుండి వెలికితీశారు