"మీరా కుమార్" కూర్పుల మధ్య తేడాలు

==జీవన పధం==
===విదేశీ జీవితము===
ఈవిడ 1973 లో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి [[m:en:Indian Foreign Service|ఇండియన్ ఫారిన్ సర్వీసు]] కు ఎంపికైంది. ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో గడిపింది.
===రాజకీయ జీవితము===
 
==వ్యక్తిగత జీవితము==
ఈమె వివాహము [[సుప్రీం కోర్టు]] న్యాయవాది అయిన మంజుల్ కుమార్ తో జరిగినది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్ మరియు కుమార్తెలు స్వాతి మరియు దేవయాని. అన్షుల్ వివాహము మినితా తో జరిగింది. వీరికి ఒక కుమార్తె అనాహిత. కుమార్తె స్వాతి వివాహము రంజీత్ తోనూ మరియు దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి మరియు రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత మరియు కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని మరియు అమిత్ లకు ఒక కుమారుడు ఫర్జాన్ సంతానము.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/820555" నుండి వెలికితీశారు