సూటు: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: రీజెంసి శుద్ధి
పంక్తి 11:
సూట్లు తరచుగా కాలర్ కలిగిన [[షర్టు]]లు, [[నెక్ టై]] లతో ధరిస్తారు. రెండు భాగాల సూట్ లో కేవలం జాకెట్ మరియు ట్రౌజర్సు, అదే మూడు భాగాల సూట్ లో అయితే [[వెయిస్ట్ కోట్]], ఒక్కో మారు [[ఫ్ల్యాట్ క్యాప్]] కూడా చేరతాయి.
==చరిత్ర==
ప్రస్తుతము వాడే సూట్లు 19వ శతాబ్దపు ప్రారంభంలో కనుగొనబడ్డాఅయి. అప్పటి వరకు ఉన్న భారీ ఎంబ్రాయిడరీలు మరియు ఖరీదైన నగలు గల సూట్ ల నుండి సరళంగా ఉండే బ్రిటీషు రీజెంసీరీజెన్సి కాలపు శైలికి రూపొంది విక్టోరియన్ కాలము నాటికి పూర్తి జనాదరణ పొందినాయి. సౌకర్యం కోసం వదులును పెంచటం 19 వ శతాబ్దపు ద్వితీయార్థంలో జరిగినది.
 
==సూట్ లోని భాగాలు==
===కట్ (కత్తిరించే విధానం)===
"https://te.wikipedia.org/wiki/సూటు" నుండి వెలికితీశారు