బారు అలివేలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బారు అలివేలమ్మ''' (1897 - 1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు.<ref>[http://rajahmundry.me/Rajamahendravaram/IdealPerson09.html రాజమండ్రి వెబ్ సైటులో బారు అలివేలమ్మ జీవితచరిత్ర టూకీగా]</ref>
 
ఈమె 1897 సంవత్సరం పత్రి కృష్ణారావు మరియు వెంకుబాయమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులుసమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసుకాంగ్రెసు కార్యాలయ కార్యదర్శి, [[బారు రాజారావు]] గారి భార్య.
 
అలివేలమ్మ కమలా నెహ్రూ తో కలిసి అలహాబాదులో విదేశీ వస్త్రబహిష్కరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజమండ్రిలో స్త్రీలకు స్వాతంత్రోద్యమంస్వాతంత్ర్యోద్యమం గురించి ప్రచారం చేశారు. అలివేలమ్మ బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొంది, మహిళలు అక్షరా స్యులయ్యేందుకుఅక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు.<ref>[http://www.prabhanews.com/leaders/article-233728 స్వాతంత్య్ర సమరంలో నారీ భేరి - ఆంధ్రప్రభ ఆగష్టు 15, 2011]</ref> విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారశిక్షను అనుభవించిన జాతీయ నాయకురాలు బారు అలిమేలమ్మఅలివేలమ్మ.
 
ఈమె 1973 నవంబర్ 13 తేదీన పరమపదించారు. వీరికి ఇద్దరు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు. ఈమె విగ్రహాన్ని రాజమండ్రిలోని పాల్‌చౌకులో ఉన్న సాతంత్ర్యసమరయోధులసాతంత్ర్య సమరయోధుల పార్కులో ఆవిష్కరించారు.<ref>http://www.manarajahmundry.com/tourism/view/146/PARKS-@-RAJAHMUNDRY...html</ref>
 
==మూలాలు==
పంక్తి 12:
[[వర్గం:1897 జననాలు]]
[[వర్గం:1973 మరణాలు]]
[[వర్గం:స్వాతంత్రస్వాతంత్ర్య సమర యోధులు]]
"https://te.wikipedia.org/wiki/బారు_అలివేలమ్మ" నుండి వెలికితీశారు