గంధకము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7476638 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[Image:Soufresicile2.jpg|thumb|left|Rough sulfur crystal]]
[[Image:NZ sulfur NI.jpg|thumb|left|Sulfur crystalites at [[Waiotapu]] [[hot springs]], [[New Zealand]]]]
'''సల్ఫర్''' లేదా '''గంధకము''' (''Sulfur''), ఒక [[రసాయన మూలకము]]. దీని [[పరమాణు సంఖ్య]] 16. దీని సంకేతము '''S'''. ఇది భూమిపై విరివిగా లభించే ఒక [[లోహేతరము|లోహేతర]] ([[:en:non-metal|non-metalఅలోహము]]),. ఇది [[:en:Valence (chemistry)|multivalentబహు సంయోజనీయత]] కలిగిన మూలకము. . ప్రకృతి లో సహజంగా లభ్యమయ్యే సల్ఫర్ [[పసుపు]] రంగులో ఉండే స్ఫటిక ఘన పదార్ధము. ఇది మూలక రూపంలోను, సల్ఫైడ్, సల్ఫేటు అనే రసాయన సంయోగరూపంలోను కూడా ప్రకృతిలో లభిస్తుంది. భూమిపై జీవపదార్ధాలకు కావలిసిన అత్యవసర పదార్ధాలలో గంధకం ఒకటి. [[:en:cysteine|సిస్టీన్]] మరియు [[:en:methionine|మితియోనీన్]] అనే రెండు [[అమీనో ఆమ్లములు|అమినో ఆమ్లాలలో]] ([[:en:amino acid|amino acid]]) గంధకం అణువులు ఉంటాయి. వాణిజ్య పరంగా గంధకం వినియోగించే పదార్ధాలు - [[ఎరువులు]], [[గన్ పౌడర్]], [[అగ్గిపుల్ల]]లు, [[పురుగు మందు]]లు, [[ఫంగస్ నివారిణి|ఫంగస్ నివారణ పదార్ధాలు]]
([[:en:insecticide|insecticide]]s and [[:en:fungicide|fungicide]]s). వ్యవహార ఆంగ్ల భాషలో '''[[:en:brimstone|brimstone]]''' అని కూడా అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/గంధకము" నుండి వెలికితీశారు