సకలతత్వార్థదర్పణము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
# చతుర్వింశతిసంఖ్యాప్రకరణము
# ద్వాత్రింశతిసంఖ్యాప్రకరణము
 
==ఇష్టదైవ స్తోత్రము==
రాజయోగ విద్య వి
చారాత్మక జనపయోధీ చంద్రమ భవసం
సారాటవి సుచి లక్ష్మీ
నారాయణ నిన్ను నామనంబున దలతున్.
 
==కవిస్తుతి==
సందడి రామాహ్వాయ ప్రియ నందనుడను విష్ణుభక్తి నైష్టికుడను సా
నందుడ నాగన నాముడ పొందగ వేదాంతవిధుల బొగడెడివాడన్.
 
 
==మూలాలు==