రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q242360 (translate me)
పంక్తి 156:
 
== సేవా సంస్థలు ==
క్షత్రియ సేవా సంస్థలు దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాపంగా ఏర్పడ్డాయి. ప్రస్తుతము ఆంధ్ర క్షత్రియులు మరియు రాజస్తానీ రాజ్ పుట్స్[[రాజపుత్రులు]] కలిసికట్టుగా ఏర్పడిన అఖిల భారత క్షత్రియ సంఘానికి (All India Kshatriya Federation - AIKF) రాజ్ పుట్ వంశానికి చెందిన నరేంద్ర సింగ్ రాజావత్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీటి సదస్సులు ఆర్ధికంగా వెనుకబడిన క్షత్రియ విద్యార్ధినీ విద్యార్ధులకు, వయో వృద్ధులకు మేలు జరిగే విధంగా కేవలం మహా నగరాల్లోనే కాకుండా గ్రామ స్థాయిలో కూడా నిర్వహించవలసిఉంది.
 
== ఆంధ్ర క్షత్రియ ప్రముఖులు ==
"https://te.wikipedia.org/wiki/రాజులు_(కులం)" నుండి వెలికితీశారు