"చందా కొచ్చర్" కూర్పుల మధ్య తేడాలు

}}
''చందాకొచ్చర్ '' ('''జ ''': 17 నవంబరు 1961) భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంకు మరియు ప్రైవేటు సెక్టార్ లో మొదటి అతి పెద్ద బ్యాంకు ఐన [[m:en:ICICI Bank|ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు]] కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు నిర్వహణ అధ్యక్షురాలు గా విధులు నిర్వర్తిస్తున్నారు.<ref>[http://uk.reuters.com/article/rbssFinancialServicesAndRealEstateNews/idUKBMA00203920081219 India's ICICI names Chanda Kochhar CEO from May 09]. Uk.reuters.com (2008-12-19). Retrieved 2012-01-29.</ref><ref name = "business standard">[http://www.business-standard.com/india/news/chanda-kochhar-to-head-icici-bankmay-09/10/26/51499/on Chanda Kochhar to head ICICI Bank]. Business Standard (2008-12-19). Retrieved 2012-01-29.</ref>
==బాల్యము మరియు విద్యాభ్యాసము==
రాజస్థాన్ లోని [[జోధ్‌పూర్]] లో 1961 లో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని అక్కడే సెయింట్ ఏంజెల్ సోఫియా పాఠశాలలో పూర్తిచేశారు. తర్వాత [[ముంబై]] జైహింద్ కళాశాల నుండి బి.ఎ . పూర్తి చేశారు. 1982 లో [[m:en:ICWAI|కాస్ట్ అకౌంటెంసీ]] ని పూర్తి చేశారు.
తర్వాత [[m:en: Jamnalal Bajaj Institute of Management Studies|జమునాలాల్ బజాజ్ ఇన్స్టిటూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్]] నుండి మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసంలో తన ప్రతిభకు గానూ వివిధ పతకాలను గెలుచుకున్నారు.
 
==బయటి లంకెలు==
{{commonscat}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/821260" నుండి వెలికితీశారు