ఢమరుకం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి అంతర్వికీలింకు చేర్చు
దస్త్రం ఎగుమతి చేయబడింది
పంక్తి 2:
{{Infobox film
| name = ఢమరుకం
| image = Damarukam Wallpaperposter.jpg
| alt = <!-- see WP:ALT -->
| director = శ్రీనివాస్ రెడ్డి
పంక్తి 16:
| language = తెలుగు
}}
 
'''ఢమరుకం''' 2012 లో విడుదలైన సామాజిక ఫాంటసీ తెలుగు చిత్రం, ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ఈ చిత్రానికి ప్రధాన పాత్రదారులుగా [[నాగార్జున]] మరియు అనుష్క శెట్టి నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించింది [[దేవి శ్రీ ప్రసాద్]]. ఈ చలన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ సమీక్షలతో 1400 పైగా థియేటర్లలో నవంబర్ 23, 2012 న విడుదలైంది. ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో బాక్స్ ఆఫీసు వద్ద ఓపెనింగ్ అయిన అతిపెద్ద చిత్రంగా నమోదయింది.
 
"https://te.wikipedia.org/wiki/ఢమరుకం_(సినిమా)" నుండి వెలికితీశారు