ఢమరుకం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ముఖ్యసవరణలు చేయబడ్డాయి
ముఖ్యసవరణలు చేయబడ్డాయి
పంక్తి 16:
}}
 
'''ఢమరుకం''' 2012 లో విడుదలైన సామాజిక ఫాంటసీ తెలుగు చిత్రం, ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ఈ చిత్రానికి ప్రధాన పాత్రదారులుగా [[నాగార్జున]] మరియు [[అనుష్క శెట్టి]] నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించింది [[దేవి శ్రీ ప్రసాద్]]. ఈ చలన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ సమీక్షలతో 1400 పైగా థియేటర్లలో నవంబర్ 23, 2012 న విడుదలైంది. ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో బాక్స్ ఆఫీసు వద్ద ఓపెనింగ్ అయిన అతిపెద్ద చిత్రంగా నమోదయింది.
 
==తారాగణం==
పంక్తి 35:
ఈ చిత్రంలో [[నాగార్జున]] మరియూ అనుష్క హీరో హీరోయిన్లు గా నటించగా, గణేష్ వెంకట్రామన్, ప్రకాష్ రాజ్, జీవా, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, రఘుబాబు, ఎం.ఎస్. నారాయణలు ముఖ్య పాత్రలను పోషించారు<ref> http://www.indiaglitz.com/channels/tamil/article/71320.html</ref>గౌతం రాజు ఎడిటింగ్, చొటా కే నాయుడు ఛాయాగ్రహణం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/66327.html</ref>ప్రముఖ నటి చార్మి ఈ చిత్రంలో ఒక పాటలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది<ref>http://www.mirchi9.com/movienews/lakshmi-rai-misses-out-charmee-grabs/</ref>
 
===చిత్రీకరణ===
===Filming===
ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ 25, 2011 న ప్రారంభమైంది.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/65780.html</ref><ref>http://www.indiaglitz.com/channels/telugu/article/65938.html</ref> సెప్టెంబరు 29, 2011 న ఈ చిత్రం యొక్క ట్రైలరును ఆనాడు విడుదలైన రెబెల్ చిత్రంతో పాటు విడుదల చెసారు. ఆ ట్రైలరుకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.<ref>http://entertainment.oneindia.in/telugu/news/2012/nagarjuna-damarukam-theatrical-trailer-response-099868.html</ref> 70 నిమిషాల పాటు భారీ గ్రాఫిక్సు కలిగిన మొదటి తెలుగు చిత్రంగా దీనికి గుర్తింపు లభించింది.అంజి, అరుంధతి, మగధీర, ఈగ వంటి ఎన్నో చిత్రాలకు గ్రాఫిక్స్ ని అందించిన ఫైర్ ఫ్లై సంస్థ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందించింది<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-09-15/news-interviews/33862434_1_damarukam-vfx-visual-effects</ref>
 
===Releaseవిడుదల===
సెన్సారు బోర్డువారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ని అందజేసారు. ఈ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత నవంబరు 23 2011 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.<ref>http://www.tollywoodandhra.in/movie-reviews/nagarjuna-damarukam-movie-review/</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఢమరుకం_(సినిమా)" నుండి వెలికితీశారు