"చందా కొచ్చర్" కూర్పుల మధ్య తేడాలు

రాజస్థాన్ లోని [[జోధ్‌పూర్]] లో 1961 లో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని అక్కడే సెయింట్ ఏంజెల్ సోఫియా పాఠశాలలో పూర్తిచేశారు. తర్వాత [[ముంబై]] జైహింద్ కళాశాల నుండి బి.ఎ . పూర్తి చేశారు. 1982 లో [[m:en:ICWAI|కాస్ట్ అకౌంటెంసీ]] ని పూర్తి చేశారు.
తర్వాత [[m:en: Jamnalal Bajaj Institute of Management Studies|జమునాలాల్ బజాజ్ ఇన్స్టిటూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్]] నుండి మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసంలో తన ప్రతిభకు గానూ వివిధ పతకాలను గెలుచుకున్నారు.
==వ్యక్తిగత జీవితము==
ఈవిడ ముంబైలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ లో తన సహాధ్యాయు మరియు పవన శక్తి వ్యాపారవేత్త అయిన దీపక్ కొచ్చర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానము. ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి.
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/821341" నుండి వెలికితీశారు