వావిలాల గోపాలకృష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
* అంధ్రా గాంధీ అని పిలిచే ఈయన [[సోషలిస్టు]]
* 1974 - 77 కాలంలో [[తెలుగు అధికారభాషా సంఘం]] అధ్యక్షునిగా పని చేశాడు.
* గుంటూరు జిల్లా [[కాంగ్రెస్]] సంఘ సంయుక్త కార్యదర్శిగా పనిచేసారు
* [[గుంటూరు]] జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా పనిచేసారు
* 1952లో[[1952]]లో [[సత్తెనపల్లి]] నియోజకవర్గం నుంచి ఉమ్మడి [[మద్రాసు]] రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి, గెలుపొందారు.
* [[1955]], 62, 67 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఆయన గెలుపొందారు.
 
==రచనలు==
తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు