విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
*1943 లో ఆంధ్ర సర్వస్వం సంపాదకుడు: మాగంటి బాపినీడు గా ముద్రించబడింది <ref>[http://archive.org/details/andhrasarvasvamu025943mbp ఆంధ్ర సర్వస్వం సంపాదకుడు: మాగంటి బాపినీడు ]</ref>
* [[మామిడిపూడి వెంకటరంగయ్య]] గారి సంపాదకత్వంలో [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము]] పేరుతో ఏడు సంపుటాలు 1958-1969 మధ్య కాలంలో ప్రచురించారు.
[[File:VignanaSarwasam-Vol4 Darsanamulu-Mathamulu.png|thumb| విజ్ఞాన సర్వస్వం- సంపుటి 4 దర్శనములు-మతములు, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడినది.]]
*తెలుగు భాషా సమితి విషయాల క్రమంలో విజ్ఞాన సర్వస్వం ముద్రించింది. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయము లో విజ్ఞానసర్వస్వ కేంద్రము వాటిని పరిష్కరించి మరల కొత్త వాటిని ముద్రించింది. <ref>[http://archive.org/details/vignanasarvasvam026049mbp ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంపుటి 4 దర్శనములు-మతములు ]</ref>
 
"https://te.wikipedia.org/wiki/విజ్ఞాన_సర్వస్వం" నుండి వెలికితీశారు