పాత్రికేయవిద్య: కూర్పుల మధ్య తేడాలు

చి సుల్తాన్ ఖాదర్ జర్నలిజం పేజీని పాత్రికేయవిద్యకి తరలించారు: తెలుగు పేరు
పంక్తి 1:
{{మొలక}}
'''జర్నలిజం''' లేదా '''పాత్రికేయవిద్య ''' అంటే సమాజంలో జరుగుతూన్న వాస్తవ సంఘటలను ప్రజా మాధ్యమాల ద్వారా ప్రసారం చెయ్యడానికి వాటిని జర్నలిస్టులుపాత్రికేయులు లేదా ఇతరులు రాత, దృశ్య, శ్రవణ రీతులలో తయారుచేసే కార్యకలాపం. సమాజం గురించి సమాజానికే తెలియజేయడం, అంతర్గతంగానే ఉండిపోయే విషయాలను బహిర్గతం చెయ్యడం జర్నలిజంపాత్రికేయవిద్య ఉద్దేశాలు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/పాత్రికేయవిద్య" నుండి వెలికితీశారు