అనుష్క శర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
'''అనుష్క శర్మ ''' ఒక భారతీయ సినీ నటి. పలు విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించింది.
==నేపధ్యము==
==బాల్యము==
తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ భారత సైన్యంలో అధికారి. తల్లి ఆశిమా శర్మ గృహిణి.<ref>{{ cite web|url=http://www.ndtv.com/video/player/walk-the-talk/walk-the-talk-with-anushka-sharma/240928?hp|title=Walk The Talk with Anushka Sharma-ndtv}}</ref>. పెద్దన్నయ్య కర్ణేష్ మర్చంట్ నేవీ లో పనిచేస్తున్నాడు.<ref>{{cite web|url=http://www.mumbaimirror.com/article/30/2009032420090324023048451bdff03aa/Hardly-bannered.html |title=Hardly ban-nered, Entertainment – Bollywood |publisher=Mumbai Mirror |date=2009-03-24 |accessdate=2010-06-24}}</ref>. సైనిక పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తిచేసి బెంగుళూరు లోని [[m:en:Mount Carmel College, Bangalore|మౌంట్ కార్మల్ కళాశాల]] నుండి ఉన్నత విద్య పూర్తి చేసింది.<ref name="dailymailnews.com">{{cite web|url=http://dailymailnews.com/200902/04/news/dmshowbizpage02.html |title=The Daily Mail – Daily News from Pakistan – Newspaper from Pakistan |publisher=Dailymailnews.com |date= |accessdate=2010-06-24}} {{Dead link|date=October 2010|bot=H3llBot}}</ref>. తర్వాత నటనావకాశాల కోసం [[ముంబై]] కి మకాం మార్చింది.
 
==నటించిన చిత్రాలు==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అనుష్క_శర్మ" నుండి వెలికితీశారు