కళ్ళం అంజిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| net_worth = (USD) $1.39 Billion
}}
'''కల్లం అంజిరెడ్డి''' [[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] వ్యవస్థాపకుడు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశదేశాలలో పేరు ప్రఖ్యాతులు పొందిన అంజిరెడ్డి జన్మస్థలం గుంటూరు జిల్లా [[తాడేపల్లి]] .
ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100మంది సంపన్నుల జాబితాలో 64 వ స్థానం పొందిన వ్యక్తి. ఆయన [[పూణె]] లోని [[నేషనల్ కెమికల్ ల్యాబొరెటరీ]] నుండి పి. హెచ్. డి పట్టా పొందాడు. ఆయన 1984 లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించిన [[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] అంచెలంచెలుగా భారత దేశంలోనె రెండవ పెద్ద ఫార్మా కంపనీగా ఎదిగింది.ఇద్దరు పిల్లలు సతీష్,అనూరాధ.
 
==విద్య,ఉద్యోగం==
 
ఆయన [[పూణె]] లోని [[నేషనల్ కెమికల్ ల్యాబొరెటరీ]] నుండి పి. హెచ్. డి పట్టా పొందాడు. హైదరాబాద్ ఐ.డి.పి.ఎల్ లో ఉద్యోగం చేసారు.
 
==అవార్డులు==
 
==రెడ్డేస్ లేబ్==
==మూలాలు==
http://eenadu.net/Homeinner.aspx?item=break81
"https://te.wikipedia.org/wiki/కళ్ళం_అంజిరెడ్డి" నుండి వెలికితీశారు