షర్మిలారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==రాజకీయ జీవితం==
అన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తల్లి విజయమ్మతో పాటు జూన్12, 2012నుంచి జరుగుతున్న ఉపఎన్నికలలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూ తొలిసారిగా ప్రజాజీవితంలోకి అధికారికంగా వచ్చింది.జూన్ నెలలో జగనును అరెస్టుచెయ్యగా,ఉప ఎన్నిక ప్రచారానికై జగనుపార్టి అభ్యర్థి[[కొండ సురేఖ]]తరుపున ఆమె ప్రచారములో పాల్గొనటంద్వారా ఆమె ప్రత్యక్షరాజకీయ జీవితం మొదలైనది.అంతకుముందు ఆమె,అనేక క్రిస్టియను మతప్రచారసభలలో పాల్గొని ప్రసంగించిన అనుభవమున్నది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పాదయాత్ర.
 
==మరోప్రజాప్రస్థానం==
వైయస్సారు కాంగ్రెసు అధ్యక్షుడు అయిన జగన్ మోహన్ ను అక్రమఆస్తులను కలిగివున్నాడనే ఆరోపణమేరకు సి.బి.ఐ.వాళ్లు అయనను ఉపేన్నికలముందే అరెస్టు చేసారు.ఈ నేపధ్యంలో పార్టిని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లి ప్రయత్నంగా,పార్టీ శ్రేణుల్లో ఉత్యాహం నింపి బలోపేతంచేయు దిశగా '''మరో ప్రజా ప్రస్థాపన ''' పేరు మీద పాదయాత్రను18 అక్టొబరు2012న ప్రారంభించారు.ఈపాదయాత్ర 16 జిల్లాలమీదుగా సాగుతుంది,యాత్ర దూరము 3000 కి.మీ. తనపాదయాత్రను,తనతండ్రి దివంగత రాజశేఖరు రెడ్డి సమాధి (ఇడుపుల పాయ)నుండి ప్రారంభించినది.ఈ పాదయాత్ర ఇచ్చాపురంవరకు కొనసాగుతుంది.
"https://te.wikipedia.org/wiki/షర్మిలారెడ్డి" నుండి వెలికితీశారు