భగత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."
===ప్రభావాలు===
భగత్ సింగ్ అరాజకవాదం(అనార్కిజం ), సామ్యవాదం(కమ్యునిజం) అనే భావనలకు ఆకర్షితుడయ్యాడు. బకునిన్, మార్క్స్, లెనిన్ మరియు ట్రాట్స్కి ల రచనలంటే భగత్ కి చాలా ఇష్టం. అహింస, సత్యాగ్రహాలను భోదించే గాందేయవాదం మీద భగత్ కి నమ్మకం ఉండేదికాదు.
గాందేయవాదం దోపిడిదారుల్ని మరుస్తుందే కానీ, దోపిడి నుంచి విముక్తి కల్పించదని భగత్ విశ్వసించేవాడు.
 
===అరాజకవాదం===
"https://te.wikipedia.org/wiki/భగత్_సింగ్" నుండి వెలికితీశారు