భగత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
===అరాజకవాదం(అనార్కిజం)===
1928 వ సంవత్సరం మే నుంచి సెప్టెంబర్ వరకు భగత్ సింగ్, కిర్టి అనే పంజాబీ పత్రికలో అరాజకవాదం మీద అనేక వ్యాసాలు రాసాడు. ప్రజలు అరాజకవాదాన్ని అపార్దం చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేసాడు. అరాజకవాదం అంటే మన దేశం లో ఉన్న సోదరభావం, వసుదైక కుటుంబం లాంటి భావనయే అని భగత్ సింగ్ వివరించాడు.
 
===మార్క్సిజం===
"https://te.wikipedia.org/wiki/భగత్_సింగ్" నుండి వెలికితీశారు