ఆర్య 2: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎కథ: విస్తరణ
పంక్తి 28:
 
==కథ==
అజయ్ ([[నవదీప్]]) గాయపడిన తన స్నేహితుడినిస్నేహితుడు ఆర్య ([[అల్లు అర్జున్]]) ని ఆసుపత్రి లో స్ట్రెచర్ పై తీసుకువెళ్ళే సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. ఫ్ల్యాష్బ్యాక్తన జీవితాన్ని ఆర్య ఎలా మార్చేశాడో అజయ్ చెప్పటం మొదలు పెడతాడు . ఫ్ల్యాష్ బ్యాక్ లో ఒక అనాథాశ్రమంలో ఆర్య అనే అబ్బాయి చేరతాడు. పరిగెడుతూ అనాథలందరూ దిగే మెట్లలో ఒకదానిపై తను నమిలే బబుల్ గం ని ఒక మెట్టు పై అతికించి ఇదిదానిని ఎవరు తొక్కితే వాడే తన బెస్ట్ ఫ్రెండ్ అని ఆర్య మనసులో అనుకొంటాడు. అజయ్ దానిని తొక్కుతాడు. అప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ పేరుతో అజయ్ ని ఆర్య వేధిస్తుంటాడు. ఆర్యకి ఈత వచ్చు కాబట్టి అజయ్ కి కూడా రావాలని నీటిలో తోసివేస్తాడు. తన చేయి తెగిందితెగి కాబట్టిగాయం అయినందుకు ఆర్య అజయ్ చేయిని కోస్తాడుకోసి గాయం చేస్తాడు. స్నేహితుడిని ఎంచుకొనే విధానం, స్నేహం చేసిన తర్వాత స్నేహితునితో వ్యవహరించే తీరు లోనే ఆర్య తన లోని శాడిస్ట్ స్వభావాన్ని చిన్ననాటి నుండి బయటపెడుతూ ఉంటాడు. ఒక సంపన్న కుటుంబం ఒక బాలుణ్ణి దత్తత తీసుకోవటానికి అనాథ శరణాలయం వస్తుంది. అజయ్ ఆర్య లలో ఎవరిని దత్తత తీసుకోవాలో సతమతమయిన వారి కోసం అజయ్ ఆర్య లు బొమ్మా బొరుసూ వేసుకొంటారు. ఆర్య గెలిచినా తన గెలుపూ అజయ్ గెలుపూ ఒకటే అని ఆర్య అజయ్ నే దత్తునిగా వెళ్ళ మంటాడు. పైకి బాధ నటించినా ఆర్య వేధింపు ల నుండి విముక్తి దొరికినందుకు లోలోపల సంతోషిస్తాడు అజయ్.
 
సంపన్న కుటుంబంలో పెరిగి పెద్దయిన తర్వాత అజయ్ తన పేరిట ఒక సాఫ్ట్ వేర్ సంస్థ నడుపుతూ ఉంటాడు. అజయ్ ని ఒక గలాటాలోరౌడీమూక గాయపరచటంతో ఆర్య వారికి దేహశుద్ధి చేస్తాడు. కృతజ్ఞతగా తన సంస్థలో ఉద్యోగం ఇమ్మని బలవంతపెడుతున్న ఆర్యని తన స్నేహితుడిగా ఎక్కడా చెప్పుకోకూడదు, అన్నమంచి షరతుపైవాడిగా పేరు తెచ్చుకోవాలి అన్న అజయ్ షరతులకు ఒప్పుకోవటంతో ఆర్యకి ఉద్యోగమిస్తాడు. ఒక వైపు సిగరెట్టుకి సగంలో గీత గీసి అక్కడి వరకు ఒకరు తర్వాత ఇంకొకరు కాల్చాలని వింత నియమాలని పెడుతుంటాడుపెడుతూనే ఆర్య.మరొక పైకివైపు సంస్థలో మాత్రం మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకొంటుంటాడు ఆర్య. ఏ '''డిఫెక్టూ''' లేని '''మిస్టర్ పర్ఫెక్ట్''' గా వ్యవహరిస్తున్న ఆర్య ఆ సంస్థ మానవ వనరుల నిర్వాహకుడు దశావతారం ([[బ్రహ్మానందం]]) అభిమానాన్ని చూరగొనటమే కాక సహోద్యోగిని శాంతి ([[శ్రద్ధా దాస్]]) ని కూడా ఆకర్షిస్తాడు. గీత ([[కాజల్ అగర్వాల్]]) కొత్తగా ఆ సంస్థలో చేరగానే ఆర్య, అజయ్ లిద్దరూ గీతని ప్రేమించటం మొదలుపెట్టటంతో కథ ముదిరి పాకాన పడుతుంది.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఆర్య_2" నుండి వెలికితీశారు