తేనె: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 126 interwiki links, now provided by Wikidata on d:q10987 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
[[దస్త్రం:runny hunny.jpg|thumb|తేనె]]
అనేక రకాల [[చక్కెరపదార్థాలు|చక్కెరపదార్థాల]] సమ్మిశ్రమమే తేనె. ఇందులో 38 శాతం [[ఫ్రక్టోజ్]], 31 శాతం [[గ్లూకోజ్]], ఒక శాతం [[సుక్రోజ్]], 17 శాతం [[నీరు]], 9 శాతం ఇతరత్రా చక్కెర పదార్థాలు, 0.17 శాతం [[బూడిద]] ఉంటాయి. కేవలం చక్కెర ద్రావణానికి అంత చిక్కదనం ఎలా వచ్చిందాని చూస్తే - కూలీ ఈగలు మకరందాన్ని గ్రోలి తేనెపట్టు దగ్గరకు తీసుకువచ్చేటప్పుడు ఆ సమయంలో వాటిల్లోని కొన్ని ఎంజైములు, అందులో కలుస్తాయి. సేకరించడం పూర్తయ్యాక ఈగలన్నీ తేనెపట్టులోకి చేరతాయి. అవి అక్కడ అనేకసార్లు రెక్కలల్లార్చుకుంటూ ఎగురుతుంటాయి. దాంతో మకరందంలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది. ఫలితంగా చక్కెర గాఢత పెరిగి చిక్కని తేనె మాత్రం మిగులుతుంది.
 
==తేనెటీగల రకాలు==
తేనె లో నాలుగు రకాలు ఉన్నాయి - పట్టు తేనె, పుట్ట తేనె, కర్ర తేనె, తొర్ర తేనె. పట్టు తేనె ఈగలు పెద్దవిగా ఉండి, సాధారణంగా చెట్ల కొమ్మలకు, నగరాల్లో ఇళ్ళ పై కప్పులకు తెరలను నిర్మించుకుంటాయి. పుట్ట తేనె ఈగలు అడవుల్లో తమ తెరను గుహల్లోను, చీమల పుట్టల్లోను నిర్మించుకుంటాయి. కర్ర తేనె ఈగలు చిన్నవిగా ఉండి చెట్ల కొమ్మలకు తమ చిన్న తెరను నిర్మించుకుంటాయి. తొర్ర తేనె ఈగలు అడవుల్లో చెట్ల తొర్రల్లో నిర్మించుకుంటాయి. పట్టు తేనె రుచికి కొద్ది వగరుగా ఉంటుంది. మిగిలిన మూడు రకాల తేనెలు తీపిగా ఉండును. తేనె రకాల్లో పుట్ట తేనె శ్రేష్టమని చాలా మంది భావిస్తారు.
 
 
== తేనె గుణాలు ==
"https://te.wikipedia.org/wiki/తేనె" నుండి వెలికితీశారు