రైలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:5051 Earl Bathurst Cocklewood Harbour.jpg|right|400px|thumb|ఆవిరితో నడిచే రైలు బండి]]
 
[[రైలు]] ([[ఆంగ్లం]] Train) అనగా ఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ, ప్రయాణీకులను లేదా సరుకులను ఒకచోటు నుంచి మరొక చోటకి చేరవేసే ఒక రవాణా సాధనం. దీనిని గ్రాంథిక భాషలో [[ధూమశకటం]] అని కూడా అంటారు. ఈ రైళ్ళు పోయే మార్గమును రైలు మార్గము అందురు. మొట్టమొదట ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండు దేశానికి చెందిన [[జేమ్స్ వాట్]] ('''James Watt''') అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ''' "గ్లాస్ గో(Glasgow)"''' విశ్వవిద్యాలయంలో''' 1776లో''' కనుగొన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకొని అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రైలు ఇంజను, రైలు మార్గములు రూపొందించబడినవి. మొదట్లో దీనిని వస్తువులను చేరవేయడానికి మాత్రమే వాడేవారు. ఆ తర్వాత ప్రయాణీకులను చేరవేయడానికి కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రవాణా సాధనంగా ఇది బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా '''"బుల్లెట్ రైళ్లు(Bullet Trains)"''' బాగా వాడుకలో ఉన్నాయి. ఇవి గంటకు 400 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.
 
[[File:5051 Earl Bathurst Cocklewood Harbour.jpg|right|400px500px|thumb|ఆవిరితో నడిచే రైలు బండి]]
==చరిత్ర==
===రైలు మార్గాలు===
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు