రైలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
 
==విద్యుత్ రైళ్ళు - ట్రామ్‌ కార్లు==
[[File:WCML freight train.jpg|250px|right|thumb|ఎలక్ట్రిక్ ట్రైన్]]
స్టీఫెన్ సన్ తయారుచేసిన "రాకెట్" తో మొదలయిన రైలు ఇంజన్ క్రమ క్రమం గా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అమెరికా రైలు సంస్థ సుమారు 70 అడుగుల పొడవు, 450 టన్నుల బరువు కలిగిన సమర్థవంతమైన ఇంజన్ తయారుచేసింది. [[బ్రిటన్]],[[జర్మనీ]] దేశాల్లో ఆవిఅరి టర్బయిన్ లను ఇంజన్ నమూనాలతో వాడటం జరిగింది. కానీ ఒక శతాబ్ద కాలం తరువాత ఆవిరి ఇంజన్ స్థానాన్ని ఎలక్ట్రిక్ మోటారు ఆక్రమించుకుంది. బెర్లిన్ నగర ప్రాంతంలో బర్నర్ వాసి సీమన్స్ అనే ఇంన్నీరు తొలిసారిగా విద్యుచ్చక్తి సహాయంతో ట్రాంలను నడపడంతో 1881 లో ఎలక్ట్రిక్ రైలు ఆవిర్భవించింది. అతడు రైలు పట్టాలనే విద్యుత్ వాహకాలుగా ఉపయోగించాడు. ఇది చాలా అపాయకరమైనదని తెలిసాక రైలు పట్టాలకు సమాంతరంగా కొంత ఎత్తులో వాహక తీగలను ఆమర్చే పద్ధతిని సీమన్స్ అనుసరించాడు.
 
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు