రైలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
 
==వంతెనలపై రైలు మార్గాలు, సొరంగాలలో రైలు మార్గాలు==
[[File:Lancaster_Gate_tube.jpg|300px|right|thumb|భూగర్భ రైలు మార్గం]]
[[File:Baker Street Waterloo Railway platform March 1906.png|300px|right|thumb|1900 లో సొరంగంలో రైలు మార్గం]]
ఈ ప్రగతిని సాధించటంలో అవి ఎన్నో సహజసిద్ధమైన అవరోధాలను అధిగమించాయి. మామూలు వంతెనలు నిర్మాణం సాధ్యం కాని జలమయ ప్రదేశాల్లో కొత్త నమూనాలు రూపొందించబడ్డాయి. గ్రేట్ సాల్ట్ సరస్సు మీద 20 మైళ్ళ పొడవుతో ఇలాంటి వంతెన ఉంది. భూమి చుట్టు కొలతలో పాతిక భాగం పొడవు గల భూభాగం లో యూరోపియన్ రష్యా ను పసిఫిక్ సముద్రంతో కలిపే ట్రాన్స్ సైబేరియన్ రైలు మార్గం నిర్మించబడింది. ఇలాగే ఆఫ్రికా అడవుల్లోనూ, దక్షిణ అమెరికా పచ్చిక బయళ్ళలోనూ ఆస్ట్రేలియా చిట్టడవుల్లోనూ రైలుమార్గాలు తయారయ్యాయి.
 
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు