చాద్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 176 interwiki links, now provided by Wikidata on d:q657 (translate me)
చి Robot: Automated text replacement (-పరిస్తితి +పరిస్థితి)
పంక్తి 58:
== చాద్ దేశం-పూర్వాపరాలు ==
 
క్రీస్తు పూర్వం 7వ శతాబ్దమునందే [[చాద్ సరస్సు]] ప్రాంతానికి వేల సంఖ్యలో జన జీవనం వ్యాపించింది. క్రీ.పూ. 1వ శతాబ్దానికి అనేక చిన్నచిన్న రాజ్యాలు ఏర్పడినాయి నశించిపొయాయి కూడా. ఇక్కడ ఏర్పడిన ప్రతి రాజరికము కూడా, సహారా వ్యాపార మార్గాలను తమ అదుపులో ఉంచుకోవటానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చాయి. 1920లో ఈ దేశాన్ని [[ఫ్రాన్స్]] ఆక్రమించి తమ 'ఫ్రెంచి ఈక్విటోరియల్ ఆఫ్రికా' వలస ప్రాంతములో కలుపుకున్నది. ప్రాంకొయిస్ టొమ్బలబయ నాయకత్వంలో, చాద్ [[1960]] స్వాతంత్రము సాధించుకున్నది. అతని ప్రభుత్వము మీద, ఉత్తరాన ఉన్న ముస్లిముల నిరసన ఎక్కువయి, 1965 సంవత్సరానికల్లా, అంతర్యుద్ధానికి దారి తీసినది. 1979 సంవత్సరములో విప్లవకారులు రాజధాని నగరాన్ని ఆక్రమించి, ఎంతో కాలం బట్టి జరుగుతున్న దక్షిణప్రాంతవాసుల పరిపాలనకు చరమ గీతం పాడారు. కాని, విప్లవకారులు, వారి నాయకులు, తమలో తామె కుమ్ములాడుకున్నారు, సరయిన పరిపాలన జరగలేదు. ఇటువంటి పరిస్తితిపరిస్థితి, హిస్సెని హబ్రి వచ్చి వారిని ఓడించె వరకు జరిగినది. జెనరల్ ఇద్రిస్ దెబె, హబ్రిని 1990లో అధికారం నుండి పడగొట్టి, తాను పరిపాలించటం మొదలు పెట్టాడు.
== భౌగీళికం ==
[[దస్త్రం:Chad sat.jpg|thumb|left|upright|చాద్ లోని మూడు ప్రాంతాలు]]
పంక్తి 80:
== రాజకీయము-ప్రభుత్వము ==
 
చాద్ రాజ్యాంగము ప్రకారము అద్యక్షునికి ఎనలేని అధికారాలు ఉన్నాయి, ఆయన రాజకీయాలలో ముఖ్య పాత్ర వహిస్తారు. అద్యక్షుడు, ప్రధానమంత్రిని, అతని కాబినెట్ లో మత్రులను నియమిస్తాడు. అంతేకాదు, మిలిటరి జనరల్స్, న్యాయమూర్తులను మరియు ఇతర అధికారుల నియామకాలలో ఎంతో కీలక పాత్ర వహిస్తాడు. దేశంలోని పరిస్తితులు బాగాలేనప్పుడు, శాంతి భద్రతలకు తావ్ర విఘాతం ఏర్పడినప్పుడు, అద్యక్షుడు జాతీయ అసెంబ్లీ ని సంప్రదించి, అత్యవసర పరిస్తితినిపరిస్థితిని ప్రకటించవచ్చు.అద్యక్షుణ్ణి, ప్రజలే ఐదు సంవత్సరాల పదవీకాలానికి ఎన్నుకోవటం జరుగుతుంది. అద్యక్షుడు రెండు సార్లకన్నా ఎన్నిక కాకూడదనే నియమం ఇదువరకు ఉండేది కాని, 2005 సంవత్సరములో ఈ నియమాన్ని తొలగించారు. అంటే ఒక వ్యక్తి ఎన్ని సార్లయినా అద్యక్షుడిగా ఎన్నిక కావచ్చును.
 
దెబె ముఖ్య సలహాదార్లలో ఎక్కువమంది, జఘావా తెగకు చెందినవారు. అవినీతి అన్ని చోట్లా విలయ తాండవం చేస్తున్నది. అంతర్జాతీయ అవినీతి కొలత పద్దతులు-2005 ప్రకారం, చాద్ ప్రపంచంలోకెల్లా ఎక్కువ అవినీతి గల దేశమట, తరువాతి సంవత్సరాలలో ఏదో కొద్దిగా అవినీతి తగ్గినదని చెప్తారు. పది పాయింట్లు ఉన్న అవినీతి స్కేలు మీద, చాద్ కు1.8 మించి మార్కు రాలేదంటే, అక్కడ అవినీతి ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. చాద్ కంటే అవనీతిలో పై చెయ్యిగా ఉన్నదేశాలు టోంగా, ఉజ్బెకిస్తాన్, హైతి, ఇరాక్, మ్యాయన్మార్(బర్మా) మరియు సొమాలియా. అద్యక్షుడు దెబె ను విమర్శించేవారు, అతను తన అనుచరులకు మాత్రమే మేలు చేస్తాడని, తన తెగ వాళ్ళను మాత్రమే దగ్గరకు తీస్తాడని అరోపణలు చేశారు.
"https://te.wikipedia.org/wiki/చాద్" నుండి వెలికితీశారు