"నెయ్యి" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  8 సంవత్సరాల క్రితం
చి (Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q323225 (translate me))
 
==చరిత్ర==
మానవుడు సంచారజీవనం వదలి, స్దిరనివాసం ఎర్పరచుకొని వ్యవసాయం చేయ్యడం మొదలుపెట్టుటకు మునుపే పశువులను మచ్చిక చేసుకొని పాల వుత్పత్తి, మరియు ఇతర వ్యవసాయ పనులకు వినియోగించుకోవటం ప్రారంభించాడు. పాల నుండి వెన్న, మీగడ, నెయ్యి తయారుచేయటం నేర్చుకున్నాడు. విదేశాలలో వెన్ననే ఎక్కువగా అహరంగా వాడెదరు. విదేశాలలో నెయ్యిని క్లారిఫైడ్‌ బట్టరు అంటారు. తూర్పు దక్షిణ ఆసియా దేశాలు (ఇండియా, పాకిస్దాన్, బంగ్లా, ఛైనా తదితర దేశాలు) వెన్ననుండి నెయ్యిని తయారుచేసి ఉపయోగించడం ఎక్కువ. భారతదేశంలో వేదకాలం నాటికె నెయ్యిని వాడటం మొదలైనది. యగ్నాలలోయజ్ఞాలలో హోమగుండంలో అగ్నిని ప్రజ్వలింప చేయుటకు నెయ్యిని వాడెదరు. [[ఆయుర్వేదం]]లో నెయ్యిని ప్రశస్తమైన స్వాత్తిక ఆహరంగా పెర్కొన్నారు. నెయ్యిని ఆవు, గేదె, మేక పాల వెన్ననుండి తయారుచేయుదురు. విదేశాలలో ఆవు పాల వెన్ననుండి ఎక్కువగా నెయ్యిని చేయుదురు. భారతదేశంలో ఆవు మరియు గేదె పాల వెన్ననుండి నెయ్యిని చేయుదురు. గేదె నెయ్యి కన్న ఆవు నెయ్యిని శ్రేష్టమైనదిగా ఆయుర్వేదంలో పెర్కొన్నారు. నెయ్యి జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుందని, మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు. నెయ్యి మెదడు, నాడీ వ్యవస్తను చురుకుగా వుండునట్లు చేయునని ఆయుర్వీదంలో చెప్పారు.
 
==నెయ్యిని తయారుచేయుట==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/823384" నుండి వెలికితీశారు