హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q8646 (translate me)
చి Robot: Automated text replacement (-ప్రస్థుత +ప్రస్తుత)
పంక్తి 74:
 
మొదటి ఓపియం యుద్ధానంతరం హాంగ్ కాంగ్ బ్రిటిష్ కాలనీలో ఒక భాగం అయింది. సహజంగా ఉన్న హాంగ్ కాంగ్ ద్వీపాన్ని స్వాధీనపరచుకున్న తరువాత కాలనీ సరిహద్దులను 1860 లో క్రమంగా పెంచుకుంటూ కోలూన్ ద్వీపకల్పం వరకు విస్తరించి 1868 నాటికి సరికొత్త భూభాగం ఏర్పాటు అయింది. పసిఫిక్ యుద్ధానంతరం హాంగ్ కాంగ్‍ను జపాన్ వశమైంది. తరువాత హాంగ్ కాంగ్ బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి స్వాధీనపరచుకుని 1997 వరకు తమ ఆధీనంలో ఉంచుకుంది. తరువాత హాంగ్ కాంగ్‍ మీద స్వాధీనత సాధించుకున్న
చైనా కాలనీ ప్రభుత్వం సమయంలో ఉన్నప్పటిలా పరిపాలనా నిర్వహణలో అతి తక్కువ జోక్యం మాత్రమే చేసుకుంది. ఆ సమయంలో హాంగ్ కాంగ్‍ మీద ప్రస్థుతప్రస్తుత సంస్కృతి ప్రభావాన్ని " ఈస్ట్ మీట్స్ వెస్ట్ " అని అభివర్ణించారు. 2009 సంస్కరణలు అమలయ్యే వరకు ఇంగ్లాండ్ విద్యావిధానం అనుసరించడానికి సడలింపు లభించింది.
 
" ఒక దేశం రెండు విధానాలు " అన్న నియమావళి అనుసరించి ప్రధన చైనా భూభాగం కంటే హాంగ్ కాంగ్‍ లో రాజ్యాంగం విభిన్నంగా ఉంటుంది. హాంగ్ కాంగ్‍ స్వతంత్ర న్యాయవ్యవస్థ "కామన్ లా ఫ్రేం వర్క్ " ఆధారంగా పని చేస్తుంది. హాంగ్ కాంగ్‍ చట్టమూలాలు, రాజ్యాంగ పత్రం తమపాలనా విధానాలలో విదేశీ వ్యవహారాలు, సైన్యం మరియు రక్షణ మినహా మిగిలిన అన్ని రాజ్యాంగ వ్యహారలలో స్వతంత్రమైన విశేష అధికారాలను ఇస్తుంది. వివిధ పార్టీల విధానం, స్వల్ప ప్రదేశంలో ఎన్నికల నిర్వహణ అధికారం చట్టవ్యహారాలలో సగం ఈ స్వతంత్ర పాలనలో భాగాలే. 400 నుండి 1,200 సభ్యుల కమిటీ చేత ఎన్నికొనబడిన ప్రధాన పాలనాధికారి హాంగ్ కాంగ్ పరిపాలనాధికారిగా బాధ్యత వహిస్తాడు. 20 సంవత్సరాల చైనీయుల పాలనలో హాంగ్ కాంగ్ పాలనా విధానం ఇలాగే కొనసాగుతుంది.
పంక్తి 81:
 
== నామచరిత్ర ==
ఈ నగరానికి కాంటెనస్ లేక హక్కా "香港" అనే శబ్ధం నుండి వచ్చింది. దీనికి అర్ద్గం సువాసన రేవు. ఈ పేరు 1842 కి మముందు అతి చిన్న ద్వీపం ప్రస్థుతప్రస్తుత అబర్దీన్ హార్బర్ లేక 香港 仔 గాంగ్2, జాయ్ 2 " లిటిల్ హాంగ్ కాంగ్ " ను సూచిస్తుంది. ఈ ద్వీపాలు అబర్దీన్ ద్వీపం మరియు హాంగ్ కాంగ్ దక్షిణం లో ఉంటాయి. ద్వీపాలను బ్రిటిష్ నావికిలు మత్స్యకారుల ణూండి ఒప్పందం మూలంగా మొదటి సారిగా స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ పేరు పరిశోధనలు సువాసన అనేపదం పీర్ల్‍ నది నుండి స్వచ్చజలాలు సాగరంలో సంగమిస్తున్న కారణంగా వచ్చిందని భావించబడుతుంది. మరొక కారణంగా విక్టోరియా రేవు ఉత్తర కోలూన్ వద్ద వరుసగా ఉన్న అగరిబత్తి ఎగుమతులు అబర్దీన్ రేవు వద్ద నిలువ ఉంచడంగా భావించబడుతుంది. 1842 లో " ది ట్రీ టీ ఆఫ్ నాన్ కింగ్ " తరువాత హాంగ్ కాంగ్ అనే పేరు అధికార దస్తావేజులలో మొదటిసారిగా నమోదు అయింది. ఈ నమోదు తరువత ఈద్వీపాలు చుట్టూ ఉన్న ప్రాంతం బ్రిటిష్ కాలనీ ఆధీనంలోకి పరిపూర్ణంగా వచ్చింది.
పంక్తి 93:
 
1513 లో పోర్చుగీసు నావికుడు యూరప్ యాత్రికుడు జార్జ్ ఆల్వర్స్ కొత్త సరికొత్త భూభాపు వెతుకులాటలో ఒక భాగంగా ఇక్కడకు వచ్చినట్లు మొట్టమొదటి రికార్డులు సూచిస్తున్నాయి. ఇక్కడ వ్యాపార ఒప్పందాలు ముగిసిన తరువాత పోర్చుగీసు వ్యాపారులు దక్షిణ చైనాలో వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అదే సమయం వారు " తూయన్ మూన్ " కు అధిక సంఖ్యలో ప్రవేశించి కోటల నిర్మాణం చేసారు. చైనా మరియు పోర్చుగీస్ మద్య సైనిక పోరాటాలు కొనసాగాయి. ఫలితంగా పోర్చుగీవారిని దేశబహిస్కారం చేయడం మొదలైంది. 16వ శతాబ్ధం మద్యకాలంలో మేరీటైం ఆక్టొవిటీస్ మీద హైజిన్ ఆర్డర్ తో నిషేధం విధించి విదేశీయులతో సంబంధాలను అడ్డగించారు.
ఈ చట్టం దేశాంంతర్గత చర్యల మీద కీడా నిస్గేధం విధించింది. 1661-69 మద్య కాంగ్సి చక్రవర్తి విధించిన క్లియరెంస్ ఆర్డర్ వలన ఈ ప్రాంత వాసులు సమస్యల ఫాలయ్యరు. ఈ చర్య గాంగ్డాంగ్ తీరం ఖాళీ చేయాలని వత్తిడిచేసింది. క్సిన్ నుండి 16,000 మంది దేశం అంతర్భాగం లోకి తరలి వెళ్ళారు. వెళ్ళకుండా అక్కడే ఉండి పోయారు. ఈ శాసనం 1669 లో రద్దు చేయబడింది. ఈ నిషేధం సమయంలో ప్రస్థుతప్రస్తుత హాంగ్ కాంగ్ ప్రదేశం బంజరు భూమిగా ఉండి పోయింది. 1685లో కాంగ్సి మొదటి సారిగా చక్రవర్తి అయిన తరువాత విదేశీయులతో పరిమితికి లోబడి వ్యాపారం చేయడానికి అనుమతి ఇచ్చాడు. వ్యాపారాల కారణంగా "కాంటన్" ప్రదేశం రూపిదిద్దుకుంది.
 
ఆయన వ్యాపారుల మీద కఠిన షరతులు విధించాడు. అనుమతించిన ప్రదేశంలోనే నివసించాలని, వ్యాపార కాలంలోనే నివసించాలని, ఆయుధాలు అమ్మకూడదని, వెండి వస్తువులు మాత్రమే అమ్మాలని నిషేధాలు విధించబడ్డాయి. 1699 నాటికి ఈస్టిండియా కంపనీ మొదటిసారిగా ఈ ప్రదేశం లోకి ప్రవేశించింది. తరువాత ఈ ప్రాంతంలో బ్రిటిష్ వ్యాపారులతో వ్యాపారం త్వరితగతిలో అభివృద్ధి చెందింది. 1771లో ఈస్టిండియా కంపనీ కాంటన్ లో వాణిజ్య స్థూపాన్ని స్థాపించింది. 1553 యురేపియన్ల ప్రవేశం తరువాత చైనీయులు ఒక సంవత్సరానికి 2, 000 చెస్ట్స్ ఓపియం ఉపయోగిస్తుండగా 1711 నాటికి కాంటన్లో మాత్రమే 1,000 చెస్ట్ ల వాడకానికి చేరింది.
పంక్తి 103:
1860లో చైనా రెండవ ఓపియం యుద్ధంలో ఓటమిని చవిచూసింది. పీకింగ్ మీటింగ్ సమయంలో కోలూన్ ద్వీపకల్పం మరియు స్టోన్ కట్టర్స్ ద్వీపం శాశ్వతంగా బ్రిటన్ కొరకు వదులుకొనబడింది. 1894 లో బ్యూబోనిక్ ప్లేగ్ అతి ఘోరంగా వ్యాపించిన కారణంగా హాంగ్ కాంగ్ లో 50,000-1,00,000 వరకు మరణాలు సంభవించాయి.
 
1898లో హాంగ్ కాంగ్ భూభాగ విస్తరణ సమావేశంలో బ్రిటన్ లాంత్యూ ద్వీపం మరియు దానిని ఆనుకుని ఉన్న ద్వీపాల 99 మీద ఆధిపత్యం సాధించింది. ఈ ఒప్పందం కొత్త భూములు గా అభివర్ణించబడింది. ప్రస్థుతంప్రస్తుతం హాంగ్ కాంగ్ భూభాగం మార్పులకు లోనికాకుండా ఉండిపోయింది.
 
20వ శతాబ్ధపు సగం వరకు హాంకాంగ్ స్వతంత్ర ఓడరేవుగా ఉంటూ బ్రిటన్ సాంరాజ్యానికి ప్రవేశంగా ఉంటూ వచ్చింది. ప్రాంతీయ చైనీయులలో సంపన్న వర్గాలు మాత్రమే సత్సంబంధాలు కలిగిఉన్న సమయంలో బ్రిటన్ విక్టోరియా శిఖరం వద్ద వారి తరహా విద్యావిధానం పరిచయం చేసింది.
పంక్తి 126:
2005 మార్చ్ 10 ఆరోగ్యసమస్యల కారణంగా తూంగ్ ప్రధాన నిర్వహణాధికారిగా బాధ్యత స్వీకరించాడు. 2005 లో అదే సమయంలో డోనాల్డ్ త్సంగ్ నిర్వహణా ప్రధాన కాత్యదర్శిగా ఏకగ్ర్జివంగా ఎన్నిక చేయబడి పదవీ బాధ్యతవహించాడు. 2007లో త్సాంగ్ నిర్వహణాఆధికారి ఎన్నికలో విజయం సాధించి తన రెండవ విడత పదవీ బాధ్యత స్వీకరించాడు.
 
2009 లో " ఐదవ ఆషియన్ క్రీడలు " కు ఆతిధ్యం వహిస్తాయి. ఆ క్రీడలలో హాంగ్ కాంగ్ జాతీయ బృందాలు పాలుపంచుకున్నాయి. ఈ ప్రదేశంలో నిర్వహించబడిన మొదటి మరియు బృహత్తరమైన అంతర్జాతీయ విభిన్న క్రీడలు ఇవే. ప్రస్థుతంప్రస్తుతం హాంగ్ కాంగ్ అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రంగా ఉన్నప్పటికీ దాని ప్రధానభూభాగమైన చైనా ఆర్ధికబలం మరియు రిపబ్లిక్ చైనతో కల సంబంధాలు ప్రజాపాలన వైపు జరుగుతున్న సంస్కరణలు అంతర్జాతీయ అంగీకారం వంటివి హాంగ్ కాంగ్ భష్యత్తుకు ప్రశ్నార్ధకం అయింది.
== పాలన==
అత్యధిక కాలం బ్రిటిష్ సాంరాజ్యపు వలసరాజ్యంగా ఉన్న కారణంగా అది రిపబ్లిక్ చైనాకు తిరిగి ఇచ్చివేయనప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా-నగరంగా మరియు యూనియన్ ప్రాంతంగా ఇప్పటికీ విశేషాధికారాన్ని అనుభవిస్తున్నది. సినో-బ్రిటిష్ ఒప్పందం అనుసరించి ఒక దేశం రెండు విధానాలు అన్న నినాదం అనుసరిస్తూ ప్రత్యేక రాజ్యనిర్వహణా ప్రదేశంగా హాంగ్ కాంగ్ విదేశీవ్యవహారాలు మరియు రక్షణ మినహా అన్ని రంగాలలో ప్రత్యేకనిర్వహణా విధానాలను అనుసరిస్తుంది. సంయుక్త ప్రకటన హాంగ్ కాంగ్ 1997 చైనా రిపబ్లిక్‍కు స్వాఫ్హీనం చేసిన తరువాత కనీసం 50 సంవత్సరాల కాలంహాంగ్ కాంగ్ పెట్టుబడిదారీ వ్యవస్థను మరియు ప్రజాస్వాతంత్ర సంరక్షణ కలిగిస్తుంది. ఈ హామీ ప్రత్యేక హక్కులు, స్వాతంత్రం ఈ ప్రాంత ప్రజలు అనుభవించేలా చేస్తుంది. హాంగ్ కాంగ్ న్యాయవ్యవస్థ ఇంగ్లాండ్ న్యాయవ్యస్థ ఆధారంగా తయారుచేయబడింది.
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు