వంతెన: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 120 interwiki links, now provided by Wikidata on d:q12280 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వంతెన''' (Bridge) వివిధ అవసరాల కోసం మనిషి నిర్మించిన కట్టడాలు. వంతనను [[సంస్కృతం]]లో '''సేతువు''' అంటారు. ఇవి ఎక్కువగా [[నదులు]], [[రహదారి]], [[లోయలు]] మొదలైన భౌతిక అడ్డంకుల్ని అధిగమించడానికి నిర్దేశించినవి. రహదార్లను ఎంత బ్రహ్మాండంగా నిర్మించినా అవి నదుల దగ్గర ఠపీమని ఆగిపోతె ప్రయోజనముండదు. రోడ్లు ఎంత ముఖ్యమో వంతెనలు కూడా అంతే అవసరం.
{{wiktionary}}
==చరిత్ర==
{{విస్తరణ}}
మొట్టమొదటి వంతెనలు పొడుగాటి చెట్లతో నిర్మించేవారు. రెడు గట్టుల మీద చివరలు ఆనుకొని ఉండేలా చెట్లను కాలువకు అడ్డంగా వేసి, ఈ ఏర్పాటును వంతెనగా ఉపయోగించేవారు. క్రీ.పూ. 450 ప్రాంతంలో బల్ల కట్టు తో తాత్కాలిక వంతెనలు ఏర్పరచి వాటికి ఊత గా పడవలను వాడేవారు. కాలువ మధ్య లో రెండు, మూదు చోట్ల రాతి స్తంభాలను కత్టి, వాటిపై దూలాలను పరచి వంతెనగా వాడటం తరువాత ప్రారంభమైంది. ఇలాంటి వంతెనని బేబిలాన్ లో యూఫ్రటిస్ నదికి అడ్డంగా నిర్మించారని ప్రతీతి. ప్రాచీన చైనా లో అనేక నదులకు అడ్డాంగా తాళ్ళ వంతెనలు నిర్మించారు. ఇందులో పొడుగాటి వేదికను తాళ్ళతో గానీ, గొలుసుతో గానీ వేలాడదీస్తారు. 200 అడుగుల పొడవు గల ఇలాంటి వంతెనలు పెరు దేశంలోని 'ఇంకా' సామ్రాజ్యంలో కూడా వాడుకలో ఉండేవి.
[[దస్త్రం:New_rail_bridge.jpg|thumb|right|[[రాజమండ్రి]]లో [[గోదావరి]] నదిమీద కొత్త వంతెన.]]
'''వంతెన''' (Bridge) వివిధ అవసరాల కోసం మనిషి నిర్మించిన కట్టడాలు. వంతనను [[సంస్కృతం]]లో '''సేతువు''' అంటారు. ఇవి ఎక్కువగా [[నదులు]], [[రహదారి]], [[లోయలు]] మొదలైన భౌతిక అడ్డంకుల్ని అధిగమించడానికి నిర్దేశించినవి.
== వంతెనలలో రకాలు ==
;ఇనుప వంతెనలు
"https://te.wikipedia.org/wiki/వంతెన" నుండి వెలికితీశారు