"అంగ్ సాన్ సూకీ" కూర్పుల మధ్య తేడాలు

చి
 
1988లో బర్మాకు తిరిగి వచ్చిన సూకీ ప్రారంభంలో రోగగ్రస్థురాలైన తల్లి కొరకు అక్కడే ఉండి పోయింది. తరువాత మెల్లగా ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించింది.
1995లో ఆఖరిసారిగా ఆరిస్ క్రిస్‌మస్ సందర్భంలో సూకీనిసూకీ ని కలుసుకుని తిరిగివెళ్ళడమే వారి చివరి కలయిక. తరువాత బర్మా నియంతృత్వ ప్రభుత్వం ఆరిస్‌ను బర్మాలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. 1997లో ఆరిస్‌కు కేన్సర్ ఉన్నట్లు గుర్తించబడింది. అది చివరికి ఆరిస్ మరణానికి దారితీసింది. అంతర్జాతీయ ప్రముఖులు, పలు సంస్థలు అమెరికా దేశం నుండి, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు " కోఫీ అన్నన్ " మరియు రెండవ పోప్ జాన్‌పాల్ వంటి వారు అభ్యర్ధించినా బర్మా ప్రభుత్వం ఆరిస్ ప్రవేశం ను అనుమతించలేదు. బదులుగా ఆరిస్ ను చూడడానికి శాశ్వతంగా దేశం వదిలి పొమ్మని సూకీని ఆదేశించింది. అందుకు వారు ఆరిస్ సంరక్షణ భారం వహించే వసతి వారి వద్దలేద్దన్నవద్దలేదన్న సాకు చెప్పి ఆ అభ్యర్ద్జనలనుఅభ్యర్థనలను తిరస్కరించారు. తిరిగి బర్మాలో ప్రవేశించవచ్చని ఆమెను బర్మా ప్రభుత్వం తాత్కాలికంగా విడుదల చేసింది. అయినప్పటికీ ఆమె జుంటానిరంకుశ ప్రభ్యుత్వాన్ని విశ్వసించక బర్మాను వదిలి వెళ్ళడానికి నిరాకరించింది.
 
1999 మార్చ్ 27 తేదీన తన 23వ ఏట ఆరిస్ తుది శ్వాస విడిచాడు. ఆరిస్ భార్య సూకీ గృహనిర్బంధంలో ఉంచబడిన తరువాత ఆమెను ఐదు మార్లు మాత్రమే కలుసుకున్నాడు. 1995లో కలుసుకున్నదే ఆఖరి కలయిక. సూకీ నుంచి వారి కుమారులు దూరం చేయబడ్డారు. సూకీ కి దూరంగా యునైటెడ్ కింగ్డంలోకింగ్ డం లో నివసిస్తున్న ఆమె కుమారులు ఆమెను 2011 నుండి కలుసుకుంటున్నారు. 2008 మే మాసంలోమాసం లో నర్గీస్ తుఫాను బర్మాను దెబ్బతీసిన తరుణంలోతరుణం లో సూకీ తన ఇంటి కప్పును కోల్పోయి విద్యుత్ కొరత కారణంగా శిధిలమైన సరస్సు తీర గృహంలో ఒంటరిగా గాఢాంధకారంలో మిగిలి పోయింది.
 
== ఆరంభకాల రాజకీయాలు ==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/823682" నుండి వెలికితీశారు