ధూళిపూడి ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంపాదకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డి.ఎ.'''గా ప్రసిద్ధులైన '''డి.ఆంజనేయులు''' పూర్తి పేరు '''ధూళిపూడి ఆంజనేయులు''' (జ: [[1924]] - మ: [[1998]]) సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు. వీరు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, [[యలవర్రు]] లో [[1924]] [[జనవరి 10]] తేదీనతేదీ న జన్మించారు. వీరు [[మద్రాసు]] క్రిస్టియన్ కళాశాలలో ఎం.ఎ.పూర్తిచేసి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. విద్యార్ధి దశనుండి ఇంగ్లీషు భాషా సాహిత్యం వల్లపట్ల అభిరుచిని పెంచుకున్న వీరు రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా తనను తాను రూపుదిద్దుకున్నారు. ఇంగ్లీషు జర్నలిజంలో బాగా రాణించి పేరుతెచ్చుకున్న తెలుగువారైన [[సి.వై.చింతామణి]], కోటరాజుకోటంరాజు రామారావు, కోటరాజుకోటంరాజు పున్నయ్య, చలపతిరావు, కుందూరి ఈశ్వరదత్తు, [[ఖాసా సుబ్బారావు]], జి.వి.కృపానిధి, సి.వి.హెచ్.రావు, జి.కె.రెడ్డి, ఎ.ఎస్.రామన్ ల సరసన నిలబడ్డారు.
 
మొదట ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకవర్గంళోసంపాదకవర్గం లో 1948లో చేరి 1953లో [[ది హిందూ]] పత్రికలోపత్రిక లో చేరి అనుభవం సంపాదించిన తర్వాత 1959లో1959 లో [[ఆకాశవాణి]] వారి 'వాణి' పత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించారు.
 
తెలుగు సాహిత్యాన్ని రచయితలను ఆంధ్రేతరులకు పరిచయం చేయడంలో విశిష్టమైన కృషిచేశారు.<ref>http://openlibrary.org/a/OL10030A/D.-Anjaneyulu</ref> కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ వంటి పలువురి తెలుగు కవితలను ఆయన ఇంగ్లీషులోకి అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ రచనలకురచనలను పరిచయం చేశారు. ద్వివేదుల విశాలాక్షి గారి 'గ్రహణం విడిచింది' నవల, అమరజీవి 'పొట్టి శ్రీరాములు జీవితచరిత్ర' వంటి కొన్ని తెలుగు పుస్తకాలను ఇంగ్లీషులోకి అనువదించారు.
 
వీరి స్వంత గ్రంథాలయం మన దేశంలో అతి పెద్దదైన వ్యక్తిగత గ్రంథాలయాలలో ఒకటి.
 
తెలుగువారు గర్విమ్చదగినగర్వించదగిన ఇంగ్లీషు జర్నలిస్టు తన 75వ ఏట [[1998]] సంవత్సరం [[డిసెంబరు 27]] తేదీన [[చెన్నై]] లో పరమపదించారు.
 
==రచనలు==
*డా.[[సి.ఆర్.రెడ్డి]] (Dr. C.R.Reddy, Makers of Indian Literature) పై మోనోగ్రాఫ్ సాహిత్య అకాడమీ కోసం 1973 లో రచించారు.<ref>http://openlibrary.org/b/OL5175312M/Dr.-C.-R.-Reddy</ref>
*సోవియట్ రష్యా, యూరపులలోయూరపు లలో తన పర్యటన అనుభవాలతో 'విండో టు ది వెస్ట్' (Window to the West), త్రివేణి పబ్లిషర్స్, మద్రాసు, 1967.<ref>http://openlibrary.org/b/OL15333M/Window-to-the-West</ref>
*[[కందుకూరి వీరేశలింగం]] జీవితచరిత్ర, భారత ప్రభుత్వ పబ్లికేషన్ డివిజన్ కోసం 1976లో రచించారు.<ref>http://openlibrary.org/b/OL4615409M/Kandukuri-Veeresalingam</ref>
*సెక్యులర్ సెయింట్ లిట్ ఎ సోరావ్ మెసేజ్
*గ్లిమ్సెస్గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు లిటరేచర్ (GlimsesGlimpses of Telugu Literature), 1987.<ref>http://openlibrary.org/b/OL2166603M/Glimpses-of-Telugu-literature</ref>
*ఆథర్ యాజ్ ఆర్టిస్ట్
*ది ఆర్ట్ ఆఫ్ బయోగ్రఫీ (The art of biography), క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ, మద్రాసు, 1982.<ref>http://openlibrary.org/b/OL3150826M/art-of-biography</ref>
*డైనమిక్స్ ఒఫ్ఆఫ్ ఇండియన్ సోషల్ రిఫార్మ్ (Dynamics of Indian Social Reform), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్, బెంగుళూరుబెంగళూరు. <ref>http://openlibrary.org/b/OL21984589M/Dynamics-of-Indian-social-reform</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ధూళిపూడి_ఆంజనేయులు" నుండి వెలికితీశారు