ఆల్బర్ట్ స్విట్జర్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 61 interwiki links, now provided by Wikidata on d:q49325 (translate me)
చి Robot: Automated text replacement (-మరళా +మరల)
పంక్తి 28:
[[దస్త్రం:Bassin versant de l'Ogooué-fr.svg|thumb|right|200px|The watershed of the Ogooé occupies most of Gabon. [[లాంబరీని]] గుర్తించబడినది.]]
 
మొదటి ప్రపంచ యుద్ధం చెలరేగిన తర్వాత 1914లో స్విట్జర్లు ఇద్దర్నీ లాంబరీనిలోనే నిర్బంధించారు.<ref>[http://www.schweitzer.org/german/as/asdbio.htm Timeline]</ref> 1917లో విశ్రాంతి లేని పనిమూలంగా [[రక్తహీనత]] తో బాధపడ్డాడు. జూలై 1918లో స్విట్జర్లాండ్ లోని స్వస్థలానికి వెళ్ళిన తరువాత స్వతంత్రుడయ్యాడు. జర్మనీలో జన్మించిన ఇతడు ఫ్రెంచి పౌరసత్వం స్వీకరించాడు. స్ట్రాస్ బర్గ్ లో మతబోధకుడిగా పనిచేస్తున్నప్పుడు he advanced his project on The Philosophy of Civilization, ఆరోగ్యం మెరుగైన తరువాత 1920 నుండి తిరిగి లాంబరీని వెళ్ళడానికి కావలసిన ధనాన్ని సమకూర్చడానికి మరళామరల సంగీత కార్యక్రమాలు కొనసాగించాడు. 1922 లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇచ్చిన డేల్ స్మారక ఉపన్యాసాలు చాలా పేరుపొందాయి. వీనిలో ''The Decay and Restoration of Civilization'' మరియు ''Civilization and Ethics'' రెండు సంపుటాలుగా ముద్రించబడ్డాయి.
 
1924 సంవత్సరంలో ఒంటరిగా తిరిగి గాబన్ చేరాడు. కొందరు వైద్యుల సహాయంతో వైద్యసేవలు కొనసాగించాడు. వారిలో డా.విక్టర్ నెస్మాన్ ముఖ్యుడు.<ref>Dr. Nessmann worked with the [[French Resistance]] during the war and was tortured and killed by the [[Gestapo]] in [[Limoges]] in 1944. cf Guy Penaud, ''Dictionaire Biographique de Perigord'', p. 713. ISBN 2-86577-14-4.</ref> ఆతని తరువాత డా.ట్రెంజ్ వీనితో చేరాడు. ముందుకాలంలో పనిచేసిన జోసెఫ్ తిరిగి కలిసాడు. 1925-6 లో కొత్త హాస్పిటల్ నిర్మించాడు, తెల్లవారి కోసం ప్రత్యేకంగా ఒక వార్డు తో సహా. కరువు మరియు అతిసారం ప్రబలడంతో అక్కడి పనివారితోనే హాస్పిటల్ నిర్మాణం కొనసాగించాడు. డా.ట్రెంజ్ సహాయంతో ప్రయోగాలు చేయడం కూడా మొదలుపెట్టారు. హాస్పిటల్ నడుస్తుండగా 1927లో స్విట్జర్ యూరప్ తిరిగి వచ్చాడు.
"https://te.wikipedia.org/wiki/ఆల్బర్ట్_స్విట్జర్" నుండి వెలికితీశారు