"తుఫాన్ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

ముఖ్యసవరణలు చేయబడ్డాయి
(దస్త్రం ఎగుమతి చేయబడింది)
(ముఖ్యసవరణలు చేయబడ్డాయి)
| alt = <!-- see WP:ALT -->
| caption = First look
| director = [[m:en:Apoorva Lakhia|అపూర్వ లాఖియా]] (హిందీ)<br>యోగి (తెలుగు)<ref>http://www.idlebrain.com/news/functions1/trailerlaunch-thoofan.html</ref>
| producer = అపూర్వ లాఖియా<br />అమిత్ మెహ్రా
| screenplay = సురేష్ నాయర్
| gross =
}}
 
'''తుఫాన్ ''' 2013 లో విడుదదవనున్న తెలుగు అనువాద చిత్రము. హిందీహిందీలో [[m:en:Zanjeer (2013 film)|జంజీర్]] చిత్రానికిపేరుతో ఈ ఇదిచిత్రం తెలుగుఏకకాలంలో అనువాదమునిర్మించబడింది.
==కథ==
 
==నటవర్గం==
*[[రాం చరణ్ తేజ]]
*[[శ్రీహరి (నటుడు)]]
*[[ప్రకాశ్ రాజ్]]
 
==సాంకేతిక వర్గం==
*దర్శకుడు - అపూర్వ లాఖియా
*సంగీతం - అన్నూ మాలిక్
 
==విశేషాలు==
*ఈ చిత్రం యొక్క మూలమైన ప్రకాష్ మెహ్రా గారి జంజీర్ ని అప్పట్లో [[నందమూరి తారక రామారావు]] గారితో 1974లో [[నిప్పులాంటి మనిషి (1974 సినిమా)|నిప్పులాంటి మనిషి]] పేరుతో పునః నిర్మించారు.<ref>http://www.ghantasala.info/tfs/cdata5532.html</ref> ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.<ref>http://www.cinegoer.com/ntr175.htm</ref>
*నిప్పులాంటి మనిషి తర్వాత ఆ చిత్రం యొక్క తదుపరి తెలుగు మరియూ హిందీ పునః నిర్మాణం ఈ చిత్రం కావడం విశేషం.
*తెలుగులో షేర్ ఖాన్ పాత్రను [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]] పోషించగా హిందీలో [[సంజయ్ దత్]] పోషించారు. రాం చరణ్ నటించిన [[మగధీర]]లో కూడా శ్రీహరి గారి పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం గమనార్హం.
*2003లో విడుదలైన అపురూపం తర్వాత [[ప్రియాంక చోప్రా]] నటించిన తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం కోసం ఆమె 9 కోట్ల పారితోషికం అందుకున్నది.<ref>http://www.hindustantimes.com/Entertainment/Bollywood/Priyanka-becomes-highest-paid-actress/Article1-840519.aspx</ref>
 
==బయటి లంకెలు==
*[http://www.fridayrelease.com/movies/zanjeer/15195 చిత్ర వివరాలు]
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/823833" నుండి వెలికితీశారు