"సంభోగం" కూర్పుల మధ్య తేడాలు

చి
Robot: Automated text replacement (-ఆదారం +ఆధారం)
చి (Bot: Migrating 90 interwiki links, now provided by Wikidata on d:q5873 (translate me))
చి (Robot: Automated text replacement (-ఆదారం +ఆధారం))
* స్త్రీ ఆధిక్య సంభోగం : ఈ పద్దతిలో పురుషుడు, పురుషుడిని, స్త్రీ పూర్తిగా ఆక్రమించి, ఆతని పై పడుకుని, తన [[యోని|యోనిలోనికి]] లింగాన్ని చొప్పించుకొని, అతనిపై కిందికి ఊగుతూండగా జంట సంభోగిస్తారు.
* జంతు భంగిమ: వెనుక నుండి ఆమె యోనిలోనికి అంగప్రవేశం చేసే భంగిమ. ఈ భంగిమలో ఆమె పరుపు మీద మోకాళ్ళ పై ముందుకు వొంగి, పిరుదలు వెదల్పు చేసి, లింగ ప్రవేశం చేయించుకుంటుంది.
* ఇంకో విధంలో ఆమె నేలపై నిలబడి అరచేతులు మోకాళ్ళపై ఆనించి, నించుని లింగ ప్రవేశం చేయించు కుంటుంది. లేదా చేతులను ఏదొ ఆదారంఆధారం (ఉదాహరణకు కిటికీ ఊచలు పట్టుకోవడం, ఎత్తైన స్టూల్ పట్టుకోవడం, మో||) మీద మోపి లింగాన్ని యోనిలోకి పెట్టించుకుంటుంది. ఈ భంగిమను పాశ్యాత్తులు డాగీ పొజిషన్ అని వ్యవహరిస్తారు.
* పురుషుని [[ఒడి|ఒడిలో]] స్త్రీ కూర్చుని జరిపే సంభోగ బంగిమ. పురుషుడి ఒడిలో అభిముఖంగా కూర్చుని తన యోనిలోనికి లింగ ధారణ చేసి తను ఊగుతూ సంభోగించడం.
* గరిటె భంగిమ (స్పూన్ పొజిషన్). పరుపుపై ఒక పక్కకు స్త్రీ ఒత్తిగిలి పై కాలు కాస్త ఎడంగా వుంచి వుండగా తను ఆమె వెనుక చేరి [[గరిటె]] లేదా చెంచా భంగిమలో లింగాన్ని యోనిలోనికి పోనిచ్చి, సంభోగిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/823899" నుండి వెలికితీశారు