ఉంగరము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Mary Nevill and Gregory Fiennes Baron Dacre Detail rings.jpg|right|thumb|235px200px|Finger rings worn by [[Mary Nevill, Baroness Dacre]], 1559.]]
 
'''ఉంగరాలు''' ([[ఆంగ్లం]] Ring) చేతికి పెట్టుకొనే ఒక విధమైన [[ఆభరణాలు]].
 
ఉంగరాలు సాధారణంగా చేతి వేళ్ళకు గాని కాలి వేళ్ళకు గాని పెట్టుకుంటారు. కానీ ఇలాంటి కొన్ని ఆభరణాలను దండకు పెట్టుకుంటే వాటిని [[దండవంకీ]] అంటారు.
[[ఫైలు:Cartier.jpg|left|thumb|175px150px| Ring (Jewellery-Design) Cartier 1969.]]
 
ఉంగరాలు స్త్రీలే కాకుండా పురుషులు కూడా ధరించే ఆభరణము. ఇవి [[గాజు]]తో గాని, [[బంగారం]], [[వెండి]], [[రాగి]] వంటి లోహాలతో గాని తయారుచేస్తారు. కొన్ని ఉంగరాలకు [[ముత్యాలు]], [[వజ్రాలు]], [[పగడాలు]] మొదలైన ఖరీదైన రత్నాలను పొదిగి ఉపయోగిస్తారు. పాశ్చాత్య దేశీయులు వివాహ శుభకార్యంలో ఉంగరాలు మార్చుకోవడం అతి ముఖ్యమైన కార్యం. భారతీయ సాంప్రదాయంలో తాళిబొట్టు కట్టడం ఎంత పవిత్రమైనదో వారికి ఉంగరం మార్చుకోవడం అంత ప్రసిద్ధమైనది.
 
== ఉంగరాలలో రకాలు ==
[[ఫైలు:Wedding ring Louvre AC924.jpg|thumb|right|ప్రాచీనమైన [[పెళ్ళి ఉంగరం]].]]
ఉంగరాలు స్త్రీలే కాకుండా పురుషులు కూడా ధరించే ఆభరణము. రాశుల, నక్షత్రాలను అనుసరించి కొన్ని రకాల ఉంగరాలను ధరించుట భారతీయుల అలవాటు. ఇవి [[గాజు]]తో గాని, [[బంగారం]], [[వెండి]], [[రాగి]] వంటి లోహాలతో గాని తయారుచేస్తారు. కొన్ని ఉంగరాలకు [[ముత్యాలు]], [[వజ్రాలు]], [[పగడాలు]] మొదలైన ఖరీదైన రత్నాలను పొదిగి ఉపయోగిస్తారు. పాశ్చాత్య దేశీయులు వివాహ శుభకార్యంలో ఉంగరాలు మార్చుకోవడం అతి ముఖ్యమైన కార్యం. భారతీయ సాంప్రదాయంలో తాళిబొట్టు కట్టడం ఎంత పవిత్రమైనదో వారికి ఉంగరం మార్చుకోవడం అంత ప్రసిద్ధమైనది. ఉంగరాలలో కొన్ని రకాలు
 
*పెళ్ళి ఉంగరం
Line 15 ⟶ 14:
*వజ్రపుటుంగరం
*నవరత్నాల ఉంగరం
 
[[Image:Navaratna-ring.jpg|thumb|right|150px|[[నవరత్నాలు]] పొదిగిన ఉంగరం.]]
 
"https://te.wikipedia.org/wiki/ఉంగరము" నుండి వెలికితీశారు