ఉంగరము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Mary Nevill and Gregory Fiennes Baron Dacre Detail rings.jpg|right|thumb|200px|Finger rings worn by [[Mary Nevill, Baroness Dacre]], 1559.]]
 
'''ఉంగరాలుఉంగరము''' ([[ఆంగ్లం]] Ring) చేతికి పెట్టుకొనే ఒక విధమైన [[ఆభరణాలుఆభరణం]].
 
ఉంగరాలు సాధారణంగా చేతి వేళ్ళకు గాని కాలి వేళ్ళకు గాని పెట్టుకుంటారు. కానీకాని ఇలాంటి కొన్ని ఆభరణాలను దండకు పెట్టుకుంటే వాటిని [[దండవంకీ]] అంటారు.
[[ఫైలు:Cartier.jpg|left|thumb|150px| Ring (Jewellery-Design) Cartier 1969.]]
==తయారీ==
ఉంగరాలను గుండ్రంగా వేలు కొలత ప్రకారం తయారు చేస్తారు, వేలు పైభాగానికి వచ్చేలా రాళ్ళు పొదగడం, పేర్లు చెక్కడం, దేవుడి [[బొమ్మ]] లు చేయడం లాంటివి చేస్తారు. ఇవి [[గాజు]] తో గాని, [[బంగారం]], [[వెండి]], [[రాగి]] వంటి లోహాలతో గాని తయారుచేస్తారు.
 
== ఉంగరాలలో రకాలు ==
పంక్తి 12:
ఉంగరాలు స్త్రీలే కాకుండా పురుషులు కూడా ధరించే ఆభరణము. రాశుల, నక్షత్రాలను అనుసరించి కొన్ని రకాల ఉంగరాలను ధరించుట భారతీయుల అలవాటు. కొన్ని ఉంగరాలకు [[ముత్యాలు]], [[వజ్రాలు]], [[పగడాలు]] మొదలైన ఖరీదైన రత్నాలను పొదిగి ఉపయోగిస్తారు. పాశ్చాత్య దేశీయులు వివాహ శుభకార్యంలో ఉంగరాలు మార్చుకోవడం అతి ముఖ్యమైన కార్యం. భారతీయ సాంప్రదాయంలో తాళిబొట్టు కట్టడం ఎంత పవిత్రమైనదో వారికి ఉంగరం మార్చుకోవడం అంత ప్రసిద్ధమైనది. ఉంగరాలలో కొన్ని రకాలు
*పెళ్ళి ఉంగరం
*ప్రదానంప్రధానం ఉంగరం
*వజ్రపుటుంగరం
*నవరత్నాల ఉంగరం
"https://te.wikipedia.org/wiki/ఉంగరము" నుండి వెలికితీశారు