పంక్తి 2:
బాటును హోదా లేకుండా ఒక వంద మార్పులు చేసి చూపగలరు. అలాగే మీరు ఎలాంటి మార్పులు చేసేది బాటు పేజీలో ఏ ఏ అక్షరదోషాలను సరిచేస్తున్నారో ఒక చిట్టా నిర్వహిస్తే మంచింది. అక్షరదోషాలు సరిచేసే బాట్లును చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:07, 24 మార్చి 2013 (UTC)
:వంద మార్పులు పూర్తి అయినవి. [[వాడుకరి:RahmanuddinBot|RahmanuddinBot]] ([[వాడుకరి చర్చ:RahmanuddinBot|చర్చ]]) 13:04, 26 మార్చి 2013 (UTC)
: చక్కగా పనిచేస్తున్నది. ఈ వాడుకరికి బాటు హోదా కల్పించాను. బాటుతో మార్చే అక్షరదోషాలను జాగ్రత్తగా ఎంచుకొని చేయగలరు. తెవికీ నాణ్యత పెంచే ఈ కృషికి అభినందనలు --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:06, 27 మార్చి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:RahmanuddinBot" నుండి వెలికితీశారు