సుకుమారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
పద్మశ్రీ '''సుకుమారి ''' ప్రముఖ భారతదేశ సినీ నటి. [[తెలుగు]], [[తమిళం]], [[మళయాళం]], [[ఒరియా]], [[బెంగాలీ]] భాషలలో దాదాపు 2000 చిత్రాలలో నటించింది.
==నేపధ్యము==
ఈమె మాతృభాష [[మళయాళం]] [[1938]]తమిళనాడులోని [[నాగర్‌కోవిల్]] లో జన్మించింది. తెలుగులో [[మురారి]] చిత్రంలో మహేశ్ బాబు బామ్మ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
==కుటుంబము==
దివంగత దర్శకుడు ఎ. భీంసింగ్ మును వివాహము చేసుకున్నారు.వీరికి ఒక అబ్బాయివీరికి డాక్టర్ సురేశ్ సింగ్ సంతానము.
==నట ప్రస్థానము==
చిన్న నాటి నుండి నృత్యం మరియు రంగస్థాలలోరంగస్థాల ప్రధర్శనలలో ఆసక్తి చూపేవారు. బాల నటిగా అనేక చిత్రాలలో నటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి [[అన్నాదురై]] రచించిన '''ఓర్ ఇరువు ''' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు.
==మరణం==
ఇంటిలో పూజ చేస్తుండగా చీరకు నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 26 మార్చి [[2013]]తిదు తుది శ్వాస వదిలారు.
==నటించిన చిత్రాల పాక్షిక జాబితా ==
===తెలుగు===
"https://te.wikipedia.org/wiki/సుకుమారి" నుండి వెలికితీశారు