సూటు: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇవి కూడా చూడండి: పూర్తి పాట లంకె చేర్చాను
పాట కి వికీసోర్సుని లింకు చేశాను
పంక్తి 3:
<big>''చదువు ఇదేనా? మన వాసి వదిలేసి, ''</big> <br />
<big>''అసలు దొరల్లే సూటూ బూటా? ''</big> '''''' |||[[దేవదాసు (1953 సినిమా)]] చిత్రంలో పాట భాగం|}}
--అని పార్వతి విదేశాల్లో చదువు ముగించుకొని తిరిగివచ్చిన దేవదాసుని చిలిపిగా ప్రశ్నించే ఈ పాట<ref>[http://te.wikisource.org/wiki/%E0%B0%93_%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BE_(%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A8_%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4) దేవదాసు చిత్రంలో పూర్తి పాట]</ref> అప్పటి భారతీయ సంపన్న వర్గాలపై పాశ్చాత్య సంస్కృతి (ప్రత్యేకించి దుస్తుల) యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో (ఇప్పటికీ అన్ని వర్గాలపై ఉందో) చెప్పకనే చెబుతుంది!!!
 
సూటు అనగా ఒకే వస్త్రంతో కుట్టిన వివిధ వస్త్రాల సముదాయము. ఈ సముదాయంలో కనీసం [[కోటు]] (పురుషుల జాకెట్) మరియు [[ట్రౌజర్సు]] ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/సూటు" నుండి వెలికితీశారు