కర్ణాటక రాజులు: కూర్పుల మధ్య తేడాలు

చి భూపతిరాజు రమేష్ రాజు కర్నాటక రాజులు పేజీని కర్ణాటక రాజులుకి తరలించారు: అక్షర దోషము
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==పరిచయము==
 
సుప్రసిద్ద చరిత్రకారుడైన బుద్ధరాజు వరహాల రాజు గారు తన [[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] అను పుస్తకంలో ఆంధ్ర దేశంలో తూర్పు చాళుక్య, కోట, పరిచ్చెద, విష్ణుకుండిన, కాకతీయ వంటి తెలుగు క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరము ఆత్రేయ, పశుపతి, విశ్వామిత్ర, భరద్వాజ గోత్రముల వారు [[కర్ణాటక]] రాష్ట్రంలో దత్త మండలమునకు వలసవెళ్ళారని, , అనాటినుండి కర్ణాటక క్షత్రియులుగా పిలువబడుతున్నారు. భరద్వాజ గోత్రపు క్షత్రియుల జాడ మాత్రము తెలియరాకున్నది. గోత్ర నామములు మరియు ఆచార వ్యవహారములను బట్టి కర్ణాటక రాజుల పూర్వీకులు హోయసాలులు, పశ్చిమ చాళుక్యులు, కదంబులు, హంపి విజయనగర రాజులు అయివుండవచ్చునని పలు చరిత్రకారుల ఊహ.
 
==గోత్రాలు, గృహనామాలు==
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_రాజులు" నుండి వెలికితీశారు