భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
ఇట్టి గాథల పరంపర నుండి కవి చరిత్రమును నిర్థారించు టెంఅ కష్టమో చదువరులూగింపవచ్చును. కాని వాని మూలమున మన కరి "రాజన్యుడు, ఇహమును రోసి విరాగియై సన్యసించి యడవులబట్టినవాడు, గొప్ప విధ్వాంసుడు,కవి,యోగి" యను విషయము ఊహింపదగియున్నది.
==కవి-కాలము==
ఈ కవి తన గ్రంధమునందు తన కాలనమును గూర్చి యేమాత్రము తెలియ జెయలేదు. కనుక పండిత ప్రతీతిని, గ్రంధస్థ ప్రమాణములను, ఇతర కవుల వ్రాతలను సాథనములుగా గొని నిర్థారింపవససియున్నది.
 
భర్తృహరి శకపురుషుడగు విక్రమార్కుని భ్రాత యని పండిత ప్రతీతి. ప్రాచీన చరిత్రాన్వేషకులీయంశము నాక్షేపించినట్లు కానరాదు. విక్రమ శకము క్రీ.పూ. 56 వ సం. నారంభ మనుట శిష్టుల కంగీకృతమైన విషయము
 
ఇక గ్రంథ నిదర్శనము లంతగా కవికాల నిర్ణయమున కుపకరింపక పోవుటయే కాగ సందిగ్దములు కూడ నైయున్నవి. ఆ శతకములు వేదాంత పరిభాషా జటిలములు. ఆయనను వేదాంత సిద్ధాంతములు వందల కొలది సంవత్సరములుగా చర్చొతములై పూర్వ పక్ష సిద్ధాంతీకరనముల నిష్పత్తి నొందినవి కావున కేవలము వాని యాధారమున కాల నిర్ణయమసాధ్యము. ఈ సిద్ధాంతములను లోక సామాన్యమునకు ప్రప్రధమమున వెల్లడించిన వారు కుమారిల భట్టులు. వీ రెనిమిదవ శతాబ్దమువారు. తర్వాత వారు ఆది శంకరులు. వీరు తొమ్మిదవ శతాబ్దమువారని కొందరును, కారని కొందరును వాదింతురు. కావున వేదాంతము తొమ్మిదవ శతాబ్దమాదిగా వ్యాపృతి నందినా దాని యుద్భవమంతయు బహుకాలము పూర్వమే యనుట సువిదతము కదా! కనుక వేదాంత పరిభాష నాశ్రయించి మనము కవికాల మూహింపనెంచుత సమంజసము కాదు.
 
(సశేషం)
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు