బాద్‍షా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
సంగీతానికి సంబంధించిన వివరాలు జతచేయబడ్డాయి
పంక్తి 7:
| story = గోపీమోహన్<br />[[కోన వెంకట్]]
| screenplay = శ్రీను వైట్ల
| starring = [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]]<br />[[కాజల్ అగర్వాల్]]<br />[[నవదీప్]]<br />[[కన్నెగంటి బ్రహ్మానందం]]
| music = థమన్ ఎస్.ఎస్.
| cinematography = {{Plainlist|
పంక్తి 53:
 
==సంగీతం==
శ్రీను వైట్ల మరియూ ఎన్.టీ.ఆర్. లతో గతంలో పనిచేసిన థమన్ ఎస్.ఎస్. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మార్చి 17, 2013 న రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క గీతావిష్కరణ వేడుక నిర్వహించబడింది. ఈ చిత్రం యొక్క పాటలను ఆదిత్య మ్యూజిక్ ఆడియో లేబెల్ ద్వారా విడుదల చేసారు.<ref>http://articles.timesofindia.indiatimes.com/2013-03-06/news-interviews/37499429_1_baadshah-music-album-filmmakers</ref> ఈ చిత్రం యొక్క పాటలకు మంచి స్పందన లభించింది.<ref>http://ibnlive.in.com/news/music-of-telugu-film-baadshah-gets-a-huge-response/381052-71-216.html</ref>
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/బాద్‍షా" నుండి వెలికితీశారు