నక్షత్రం (జ్యోతిషం): కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-మద్య +మధ్య)
పంక్తి 1:
[[ఖగోళ శాస్త్రము]] ప్రకారం [[అంతరిక్షం]] లో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే [[సూర్యుడు]] కూడా ఒక నక్షత్రమే. [[విశ్వం]] లో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.
=== కొన్నినక్షత్ర వివిరాలు ===
జ్యోతిష నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలోగణాలను అనుసరించి గుణగణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మద్యమధ్య నాడి అని మూడు విధముల నాడీ విభజన చేయబడుతుంది. అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము ఉంటాయి. నక్షత్రాలను స్త్రీ నక్షత్రాలు పురుష నక్షత్రాలుగా విభజిస్తారు. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వృక్షాన్ని పెంచితే మంచిదనే వివరాలు కింది పట్టికలో వివరించ బడ్డాయి.
 
జ్యోతిష్యాస్త్ర ప్రకారం నక్షత్రాలు 27. అవి:
పంక్తి 40:
|[[దేవదారు]] ,[[ఉసిరిక]]
|[[వజ్రము]]
|మధ్యనాడి
|మద్యనాడి
|4మేషరాశి
|-
పంక్తి 76:
|[[చండ్ర]] ,[[మారేడు]]
|[[పగడం]]
|మధ్యనాడి
|మద్యనాడి
|2వృషభం2మిధునం
|-
పంక్తి 114:
|[[పిప్పిలి]]
|[[నీలం]]
|మధ్యనాడి
|మద్యనాడి
|4కటకం
|-
పంక్తి 152:
|[[మోదుగ]]
|[[వజ్రం]]
|మధ్యనాడి
|మద్యనాడి
|4సింహం
|-
పంక్తి 188:
|[[తాటిచెట్టు]] ,[[మారేడు]]
|[[పగడం]]
|మధ్యనాడి
|మద్యనాడి
|2కన్య2తుల
|-
పంక్తి 224:
|[[పొగడ]]
|[[నీలం]]
|మధ్యనాడి
|మద్యనాడి
|4వృశ్చికం
|-
పంక్తి 261:
|[[నిమ్మ]] ,[[అశోక]]
|[[వజ్రం]]
|మధ్యనాడి
|మద్యనాడి
|4ధనస్సు
|-
పంక్తి 297:
|[[జమ్మి]]
|[[పగడం]]
|మధ్యనాడి
|మద్యనాడి
|2మకరం2కుంభం
|-
పంక్తి 333:
|[[వేప]]
|[[నీలం]]
|మధ్యనాడి
|మద్యనాడి
|4మీనం
|-
"https://te.wikipedia.org/wiki/నక్షత్రం_(జ్యోతిషం)" నుండి వెలికితీశారు