భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
{{వ్యాఖ్య| భర్తృహరి శ్లోకములు సంక్షిప్తములు, సూత్రప్రాయములు, కనుకనే యవి సర్వజనాదరణీయములైనవి. అతని కృతులు భారతీయ సారస్వతమున నుత్తమ స్థానమలంకరించునటుల నిస్సంశయము. అని చెప్పినారు. శైలి సగటున సులభమైనను కొన్ని యెడల సంక్షేపకార్య ప్రయత్నము విష్పష్టతకు ఆడ్డుతగులును. చిన్న చిన్న శ్లోకములన్నచో భావ గంభీరములు లలిత పద యుక్తములునుగా నితింప బడుటచే నొకపరి చదివినంతనే మనమున నాటుకొనదగి యుండును. ఈ శ్లోకములను వ్యవహరింపనివారరుదు. పెద్ద వృత్తములందు సైతము దీర్ఘ సమాసములు కానరావు. కొన్ని పట్టుల మాత్రము శ్లోకము తుదిపాదమొక్కటే దీర్ఘ సమాస ప్రాయమైనను, దాని మూలమున శ్లోక భావము కుంతుపడక గాంభీర్యయుక్తమగును. పేశలముగ ముగించునో నంతహృద్యము కాకపోవచ్చును. దానివలన మాధుర్యమున కొక్కింత లోటు చేకూరినను ఉద్దిష్టార్థమునిరాడంబరము సునిశితమునై మనోహరమగును శాఇలి నీతి మత బోధనకు సహజముగ నున్నది. శతకములన్నింటి యందును అలంకారములు సహజములు, అక్లిష్టములు, విషయస్ఫూర్తికి సహకారములు. భర్తృహరి తన భావములను సహృదయాహ్లాదముగ దృష్టాంతముల నొసగుటలో మేలుచేయి. అతని వర్ణనలు, చిత్రములు, చిత్తాకర్షకములు. అతడు ప్రకృతి పరిశీలనము సూక్ష్మ తర దృష్టితో చేసినవాడనుట నిస్సంశయము. ఇయ్యది యతనికి నీతి గర్భిత రచనములు మిక్కిలి తోడ్పడెను. స్వోద్ధిష్టకృతిని అనుపమానముగా రచించుటలో నతని నందెవెసిన చేయి. దీని కతని గ్రంధముపరమ జనాదరణీయమగుటయే నిదర్శనము. అతనికి సంస్కృత సారస్వతమున నుత్తమ స్థానము కలిగెను.|}}
===పాశ్చాత్య పండితుడు మేక్డోనెల్ వ్యాఖ్య===
{{వ్యాఖ్య|Scattered throughout the various departments of Sanskrit literature, are innumerable apophthegms in which wise and noble, striking and original thoughts often appear in a highly finished and poetical garb. Owing to universality of this mode of expression in Sanskrit literature, there area but few works consisting exclusively of poetical aphorisms. The most important are the two collections by the highly gifted '''Bharthihari''' entitled respectively, '''Nitisataka''' or century or conduct and '''Vairagya Sataka''' or century of renunciation.|}}
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు