ఏనుగు లక్ష్మణ కవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఏనుగు లక్ష్మనలక్ష్మణ కవిగారుకవి గారు క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు. కవిగారి తల్లిగారితల్లి గారి పేరు పేరమాంబ,మరియు తండ్రిగారి పేరుతిమ్మకవిపేరు తిమ్మకవి.జన్మస్దలము జన్మ స్థలము పెద్దాపురము (ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటకు దగ్గరులో వున్నది). శ్రీ లక్ష్మనకవిలక్ష్మణ కవి గారి ముత్తాతగారుముత్తాత గారు"శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు". ఈయన ఒకపెద్దాపుర ఏనుగునుసంస్థానీసాధీశ్వరుల పోషించెవాడు.దానినియొద్ద ఈయనకునేనుగును పెద్దాపురంబహుమానముగా పాలకుడుపొందుట బహుమతిగాచేత యిచ్చాడు.అందుచే కాలక్రమేనకాలక్రమేణ వీరి యింటిపేరు "పైడిపాటి" నుండి "ఏనుగు" వారిగా స్దిరపడినదిస్దిర పడినది. ఆ జలపాల మంత్రి ముని మనుమడు లక్ష్మణ మంత్రి. ఆయన మనుమడు [[ఏనుగు లక్ష్మణ కవి]]. ఈ వంశము కవుల వంశముగనే కనబడుచున్నది. శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుని వద్ద వున్న ప్రసిద్ద కవి 'కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మకవి,లక్ష్మనకవిలక్ష్మణకవి గారి సమ కాలికుడు.లక్ష్మనకవిగారులక్ష్మణ కవిగారు,[[భర్తృహరి]] సంస్కృతంలో రచించిన "[[సుభాషిత త్రి శతిని"త్రిశతి]] తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీదఅనువాదంమీద అనువాదం చేసినాడు. సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు. భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు 1. [[ఏనుగు లక్ష్మణ కవి]] 2. [[పుష్పగిరి తిమ్మన]] 3. [[ఏలకూచి బాల సరస్వతి]]. వీటన్నింటిలోను ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి "ఏనుగు లక్ష్మణ కవి" అనువాదాలు.
 
==ఉదాహరణలు:==
"https://te.wikipedia.org/wiki/ఏనుగు_లక్ష్మణ_కవి" నుండి వెలికితీశారు