ఎలకూచి బాలసరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఏలకూచి బాల సరస్వతి కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. ఇతడు క్రీ.శ పదునారవ శతాబ్దము చివరను పదునేడు పుర్వార్థమున ఉండినట్లు చారిత్రక ఆధారములున్నవి. ఇతనికి మహోపాధ్యాయ బిరుదము గూడ కలదు. అందువల్ల యితడు కవిగా కాక యెక్కువ పండుతుడని ప్రసిద్ధికెక్కినాదు. యితడు శతాగ్ర ప్రబంధ కర్త యగుటచే నితడు సంస్కృతాంధ్ర ములందు రెండిట ఉద్దండుడని తెలియుచున్నది. ఈయన తాను రచించిన యాదవ రాఘవ పాండవీయ మను త్ర్యర్థికావ్యమున స్వ విషయము నిట్లు వర్ణించి కొని యున్నాడు.
{{వ్యాఖ్య|కవిమాహి తరంగ కౌముదీనామ నాటక విధాన ప్రతిష్ఠాఘనుండ
సారసారస్య సచ్చంద్రికా పరిణయ ప్రముఖ శతాగ్రప్రబంధ కర్త
నంధ్ర చింతామణీ వ్యాఖ్యాత భాషా వివరణాది బహుతంత్రకరణ చణుఁడ
వేద శాస్త్ర పురాణ వివిధ సంగీత సాహిత్యాది విద్యోపబృంహణుఁడ
ననఘ కౌండిన్య గోత్రుండ హరిపదాబ్జ, భక్తి శీలుండ నెలకూచి భైరవార్య
కృష్ణదేవతనూజుండ నే విచిత్ర, కావ్యమొక్కటి నిర్మింపఁగాఁ దొడగి."}}
"https://te.wikipedia.org/wiki/ఎలకూచి_బాలసరస్వతి" నుండి వెలికితీశారు